• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్‌ : తన్మయత్వంలో...

పిక్ టాక్‌ : తన్మయత్వంలో అందాల దివి

| ఈ రేంజ్ అందాల ఆరబోత స్టార్‌ హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లీ వేజ్‌ షో తో తన్మయత్వంలో ఉన్నట్లుగా దివి ఫోజ్ ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-05-06 15:00 GMT

తెలుగు బిగ్ బాస్ తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మడు అంతకు ముందు చాలా సినిమాల్లో నటించిన కూడా ఎప్పుడు కూడా పెద్దగా నోటెడ్‌ అవ్వలేదు. కానీ బిగ్‌ బాస్ తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడంతో పాటు, సినీ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది.

 

బిగ్‌ బాస్ లో ఉన్నది కొన్ని వారాలే అయినా కూడా దివి తనదంటూ ముద్ర వేసింది. బయటకు వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో తెగ సందడి చేయడం మొదలు పెట్టింది. స్టార్‌ హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడంతో పాటు ఆకట్టుకునే ఔట్ ఫిట్‌ లో మెరిసింది.

అందాల దివి తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రేంజ్ అందాల ఆరబోత స్టార్‌ హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లీ వేజ్‌ షో తో తన్మయత్వంలో ఉన్నట్లుగా దివి ఫోజ్ ఇచ్చింది.

ఈ మధ్య కాలంలో వెబ్‌ సిరీస్ ల్లో సండి చేస్తున్న దివి ముందు ముందు వరుసగా సినిమాల్లో కూడా నటిస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో వరుసగా ఏదో ఒక ఆఫర్‌ వస్తూనే ఉంది.

ముందు ముందు కూడా ఈ అమ్మడు సినిమాలు మరియు సిరీస్ లతో బిజీ బిజీగా ఉండే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆకట్టుకునే లుక్‌ తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఎన్నో ఫోటో షూట్స్ నిరూపించాయి. అయితే ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత సోషల్‌ మీడియాకే పరిమితం అవుతోంది.

Tags:    
  • Divivadthya 
  • Actress 
  • Biggbossbeauty 
  • Phototalk 
  • Gorgeousbeauty 
  • Stylishoutfit 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS