• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ బాబుకు నచ్చని ఓకే...

మహేష్ బాబుకు నచ్చని ఓకే ఒక్క విషయం

| ఆ వీడియో కాస్త వైరల్ అయింది. దీనిపై సితారను ప్రశ్నించగా, నాన్నకి ఎవరు హెయిర్ టచ్ చేసిన అసలు ఇష్టం ఉండదని పేర్కొంది.

By - Tupaki Desk
Update: 2024-05-25 04:41 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మిగిలిన హీరోలకు భిన్నంగా మహేష్ బాబు ఎక్కువగా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తారు. సమయం దొరికితే భార్య, పిల్లలతో కలిసి వెకేషన్ కి ఏదో ఒక దేశం వెళుతూ ఉంటారు. అలాగే ఫ్యామిలీ పార్టీస్ లో కూడా మహేష్ బాబు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు.

సినిమా ఈవెంట్స్ కు దూరంగా ఉండే మహేష్ బాబు ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే గడపడానికి ఇష్టపడతాడు. ఇక మహేష్ బాబు కూతురు సితార ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో రెగ్యులర్ గా సందడి చేస్తోంది. అలాగే కమర్షియల్ యాడ్స్ లో కూడా సితార చేస్తూ ఉండడం విశేషం. మహేష్ బాబు కూడా కూతురు సితారని బాగా ఎంకరేజ్ చేస్తారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సితార సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన తండ్రి మహేష్ బాబు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది. తన తండ్రికి జుట్టు ఎవరైనా తాకితే అస్సలు ఇష్టం ఉండదని సితార తెలిపింది. ఈ మధ్యకాలంలో ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో మంజుల మహేష్ బాబు హెయిర్ ని టచ్ చేయడంతో డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు.

ఆ వీడియో కాస్త వైరల్ అయింది. దీనిపై సితారను ప్రశ్నించగా, నాన్నకి ఎవరు హెయిర్ టచ్ చేసిన అసలు ఇష్టం ఉండదని పేర్కొంది. నేను కూడా హెయిర్ టచ్ చేస్తూ అప్పుడప్పుడు ఆట పట్టిస్తానని తెలిపింది. ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, అదిరిపోయే అవుట్ లుక్ లో కనిపించబోతున్నారంట. ఇప్పటికే ఈ క్యారెక్టర్ కోసం మహేష్ బాబు స్పెషల్ కేర్ తీసుకొని సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఆఖరులో ఈ పట్టాలెక్కి అవకాశం తెలుస్తోంది. మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించే అవకాశం ఉందని తెలుసస్తోంది.

Tags:    
  • Superstar 
  • Maheshbabu 
  • Sitaraghattamaneni 
  • Hair 
  • Socailmedaiviral 
  • Ssrajamouli 
  • Adventuremovie 
  • Gunturkaram 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS