• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ‌ర్భంతో ఉన్న భార్య‌కు...

గ‌ర్భంతో ఉన్న భార్య‌కు భ‌ర్త కాస్ట్లీ గిప్ట్

| బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.

By - Tupaki Desk
Update: 2025-04-26 13:35 GMT

బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అయితే ఈ సారి వారు వార్త‌ల్లో నిలిచింది వారి సినిమాల విష‌యంలోనో, కెరీర్ విషయంలోనో కాదు. వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో జ‌రిగిన విష‌యంలో ఈ జంట వార్త‌ల్లో నిలిచారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా త్వ‌ర‌లోనే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న విష‌యం తెలిసిందే.

దీంతో కియారాకు ఆమె భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఓ ఖ‌రీదైన కారుని గిఫ్టుగా ఇచ్చాడు. 2014లో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కియారా త‌ర్వాత అదే ఇండ‌స్ట్రీకి చెందిన సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. త‌ర్వాత 2023లో ఇరు కుటుంబీకుల ఒప్పందంతో పెళ్లి చేసుకుని ఒకటైన ఈ జంట ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో గుడ్ న్యూస్ చెప్పారు. తాను ప్రెగ్నెంట్ అనే విష‌యాన్ని అందరికీ తెలియచేస్తూ కియారాఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

తాజాగా కియారా రెగ్యుల‌ర్ చెక‌ప్స్ లో భాగంగా హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర‌ క‌నిపించింది. అయితే వారిద్ద‌రూ ఈ సారి హాస్పిట‌ల్ కు వ‌చ్చింది ఓ కొత్త కారులో. ఆ కారు టొయాటో కంపెనీ చెందిన వెల్‌ఫైర్ అనే మోడ‌ల్ కు చెందింది. కియారా చెక‌ప్స్ కోసం హాస్పిట‌ల్ కు వ‌చ్చిన టైమ్ లో సిద్ధార్థ్ ఈ కారును కియారా కోసం కొన్నాడ‌నే వార్త బ‌య‌ట‌పడింది. ఈ కారు ధ‌ర అక్ష‌రాలా రూ.1.22 కోట్లు.

కియారా ప్రెగ్నెంట్ అని తెలియ‌గానే ఆమె భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఆమెకు ఈ కారుని బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ని, మిగిలిన కార్ల‌తో పోలిస్తే ఈ కారు చాలా విలాస‌వంతంగా ఉంటుంద‌ని లోప‌ల స్పేస్ తో పాటూ అన్ని సౌక‌ర్యాలు ఉంటాయ‌ని అందుకే త‌న భార్య‌కు సిద్ధార్థ్ ఈ కారును బ‌హుక‌రించాడ‌ని అంటున్నారు. కోటికి పైగా విలువైన ఈ కారులో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి.

ప్రెగ్నెన్సీ టైమ్ లో జ‌ర్నీ చేయ‌డానికి ఎంతో సౌక‌ర్య‌వంతమైన కారుగా దీనికి మంచి పేరుంది. ఈ ల‌గ్జ‌రీ కారు అక్ష‌య్ కుమార్, ఐశ్వ‌ర్యా రాయ్, అనిల్ క‌పూర్, అజ‌య్ దేవ‌గ‌న్, రాకేష్ రోష‌న్, అమీర్ ఖాన్, రిష‌బ్ శెట్టి లాంటి వారితో పాటూ మోహ‌న్ లాల్, ఫ‌హ‌ద్ ఫాజిల్ కు కూడా ఉంది.

Tags:    
  • SiddharthMalhotra 
  • KiaraAdvani 
  • PregnancyGift 
  • LuxuryCar 
  • BollywoodCouple 
  • ToyotoVellfire 

Similar News

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS