పిక్ టాక్‌ : పింక్ చీర కట్టులో ముద్దుగుమ్మ

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌ లో ఆఫర్లు కష్టం.. దానికి తోడు చేసిన రెండు సినిమాలు నిరాశ పరచడంతో బాలీవుడ్‌ లో ఈ అమ్మడు ప్రయత్నించింది.;

Update: 2024-03-18 09:21 GMT

తెలుగు కుటుంబంలో జన్మించిన ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి. ఈ అమ్మడు తెలుగు లో జోష్ మరియు స్నేహగీతం సినిమాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేక పోయాయి. దాంతో టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు.


తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌ లో ఆఫర్లు కష్టం.. దానికి తోడు చేసిన రెండు సినిమాలు నిరాశ పరచడంతో బాలీవుడ్‌ లో ఈ అమ్మడు ప్రయత్నించింది. బాలీవుడ్ లో గత రెండు మూడు ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ హీట్‌ పెంచే ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి మరోసారి నెట్టింట అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసింది. ఆకట్టుకునే అందాల ఆరబోత చీర కట్టు ఫోటోలను షేర్‌ చేసి మళ్లీ తన సత్తా చాటింది.

పింక్‌ చీర కట్టు లో శ్రేయా ధన్వంతరి అందాల ఆరబోతకు చూపు తిప్పుకోనివ్వని అందం ఈ అమ్మడి సొంతం. మోడ్రన్‌ డ్రెస్ లోనే కాకుండా ఇలా అందాల చీర కట్టు ఫోటోల్లో కూడా ఆకట్టుకుంది. ఈ రేంజ్ లో అందంగా కనిపిస్తున్న శ్రేయా ధన్వంతరి కి తెలుగు లో ఎందుకు ఆఫర్లు రావడం లేదు పాపం అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News