• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ రూబా రూబా షాజన్‌...

చరణ్ రూబా రూబా షాజన్‌ ఇప్పుడు ఇలా..!

| రెగ్యులర్‌గా సినిమాల్లో కనిపించని షాజన్‌ పదంసీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

By - Tupaki Desk
Update: 2024-11-09 15:30 GMT

రామ్‌ చరణ్‌ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌ సినిమాల్లో ఆరెంజ్ సినిమా ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభంలో రామ్‌ చరణ్‌ కి ఆరంజ్ సినిమా మతి పోగొట్టినంత పని చేసింది. ఆ సినిమా నిర్మాత నాగబాబు ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా ఏళ్లు సమయం పట్టింది. సినిమాలో హీరోయిన్‌గా నటించిన జెనీలియా ఆ తర్వాత ఎక్కువగా కనిపించలేదు. ఇక సినిమాలో మరో హీరోయిన్‌గా నటించిన షాజన్‌ పదంసీ నటించిన విషయం తెల్సిందే. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో షాజన్ పదంసీ అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. కానీ సినిమా ఫెయిల్‌ కావడంతో ఇండస్ట్రీకి చెందిన వారు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.

ఆరెంజ్ తర్వాత షాజన్‌ పదంసీ కొన్ని ఆఫర్లు దక్కించుకున్నా అవి కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పాటు, గుర్తింపు తెచ్చి పెట్టడం లో విఫలం అయ్యాయి. స్టార్‌ హీరో సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టినా కాలం కలిసి రాకపోవడంతో షాజన్ తక్కువ సమయంకే కనిపించకుండా వెళ్లి పోయింది. అయితే టీవీలో ఆరెంజ్ సినిమా వచ్చిన ప్రతి సారి షాజన్‌ గురించి ప్రేక్షకులు, మీడియా వారు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంత అందంగా ఉంది ఆరెంజ్ సినిమా హిట్ అయ్యి ఉంటే ఇప్పటి వరకు కూడా టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగేది కదా అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. షాజన్‌ సినిమాల్లో కనిపించకున్నా సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ ఉంది.


రెగ్యులర్‌గా సినిమాల్లో కనిపించని షాజన్‌ పదంసీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మిలియన్ ఫాలోవర్స్ కి పైగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కలిగి ఉన్న షాజన్ పదంసీ రెగ్యులర్‌గా ఫోటోలను షేర్‌ చేస్తే మరింతగా ఈమె ఫాలోయింగ్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా సినిమాల్లో ఈమె నటించాలని అనుకుంటే ఇప్పటికీ హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని ఈమె ఫోటోలు చూసిన వారు కొందరు మాట్లాడుకుంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం.

ఆరెంజ్ సినిమాలో ఎలా అయితే ఉందో ఇప్పటికీ అలాగే అందంగా ఉంది. నెట్టింట ఈమె ఫోటోలు షేర్‌ చేసిన సమయంలో చాలా మంది ఆరెంజ్ సినిమాలో కంటే ఇప్పుడే బాగున్నారు కదా... మళ్లీ సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మడు మాత్రం ప్రస్తుతం సినిమాలపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ముందు ముందు అయినా ఈమె మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించి, ఈసారి సక్సెస్‌ లను దక్కించుకుంటుందేమో చూడాలి. నటిగా ఎంట్రీ ఇచ్చి, ఇప్పటికీ ఇంత అందంగా ఉన్న షాజన్ ను ప్రేక్షకులు మిస్ అవుతున్నారని నెట్టిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    
  • ShazahnPadamsee 
  • Actress 
  • Orangemovie 
  • Ramcharan 
  • Shazahnpadamseemovies 
  • Trendingclicks 
  • Trendinglooks 
  • Stunningpictures 
  • Filmindustry 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS