• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ 2 : ఇది కదా...

ఇండియన్ 2 : ఇది కదా శంకర్‌ సర్‌ రేంజ్‌

| ఒక వైపు రామ్‌ చరణ్ గేమ్‌ చేంజర్ సినిమా ను షూట్‌ చేస్తూనే మరో వైపు కమల్ హాసన్ యొక్క ఇండియన్‌ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-02-27 07:06 GMT

ఇండియన్‌ జేమ్స్ కేమరూన్ గా పేరు దక్కించుకున్న దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం ఇండియన్‌ 2 కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పని లో ఉన్నాడు. ఒక వైపు రామ్‌ చరణ్ గేమ్‌ చేంజర్ సినిమా ను షూట్‌ చేస్తూనే మరో వైపు కమల్ హాసన్ యొక్క ఇండియన్‌ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తున్నాడు.

ఇండియన్ 2 సినిమా కోసం అపార్ట్‌మెంట్‌ సమూహం కు పెద్ద ఎత్తున కమల్‌ హాసన్ యొక్క హోర్డింగ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ హోర్డింగ్స్ ను సినిమా షూటింగ్ కి ఉపయోగించడం తో పాటు ప్రమోషన్ కి కూడా ఉపయోగించబోతున్నారు.

సాధారణంగా సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఇలాంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తారు. కానీ సినిమాలో ఆ హోర్డింగ్స్ ను కథ లో భాగంగా చూపించాల్సి ఉంటుందట. అందుకే గ్రాఫిక్స్ తో మ్యానేజ్ చేయకుండానే భారీ ఎత్తున ఖర్చు చేసి మరీ ఏర్పాటు చేయించారని తెలుస్తోంది.

ఖర్చుకు వెనకాడకుండా శంకర్‌ చేసిన ఈ ప్లెక్సీల ఏర్పాటు కు అంతా కూడా అవాక్కవుతున్నారు. బాబోయ్ ఏంటి ఈ రచ్చ అన్నట్లుగా తమిళ తంబీ లు ఫిదా అవుతున్నారట. శంకర్‌ సర్ రేంజ్ అంటే ఇది కదా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

భారీ తనంకు పెట్టింది పేరు అయిన శంకర్‌ ఇండియన్ 2 సినిమా పై చాలా శ్రద్ధ పెట్టి చేస్తున్నట్లు తెలుస్తోంది. కమల్‌ సినీ కెరీర్‌ లో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Tags:    
  • Kollywood 
  • Shankar 
  • Kamalhassan 
  • Indian2 
  • Indian2movie 
  • Hoardings 
  • Promotions 
  • Shooting 
  • Gamechanger 
  • Filmindustry 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS