• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఛత్రపతి శివాజి బయోపిక్.....

ఛత్రపతి శివాజి బయోపిక్.. ఎందుకు ఆగింది..?

| అందుకే ఛత్రపతి శివాజి బయోపిక్ సినిమాను ఆపేస్తున్నట్టు వెల్లడించారు అమిత్ రయ్.

By - Tupaki Desk
Update: 2025-07-24 21:30 GMT

ఈమధ్య తెర మీద హిస్టారికల్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మన చరిత్ర.. మన వైభవం.. మన సంస్కృతి గురించి సినిమాల ద్వారా చెబితే నెక్స్ట్ జనరేషన్ ప్రజలకు ఈజీగా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారు. ఐతే అలా అనుకునే ఈమధ్య చాలా సినిమాలు తెరకెక్కించారు. శంబాజీ మహారాజ్ కథతో ఛావా తీసి సూపర్ హిట్ కొట్టారు. ఐతే ఇదే క్రమంలో షాహిద్ కపూర్ తో శివాజి మహారాజ్ కథ చేయాలని అనుకున్నారు డైరెక్టర్ అమిత్ రాయ్.

సినిమా మేకింగ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఐతే హిస్టారికల్ సినిమాలు చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. డీటైలింగ్, రీసెర్చ్ ఇలా ప్రతి ఒక్క విషయంపై పూర్తిస్థాయిలో చర్చలు జరగాలి. దాని నుంచి కథ రెడీ చేయాలి. ఎలా పడితే అలా చరిత్ర తీస్తానంటే కుదరదు.

ఐతే అమిత్ రాయ్ తను శివాజి కథతో సినిమా చేస్తానంటే తనకు సపోర్ట్ రావట్లేదని అంటున్నాడు అమిత్ రాయ్. అందుకే ఛత్రపతి శివాజి బయోపిక్ సినిమాను ఆపేస్తున్నట్టు వెల్లడించారు అమిత్ రయ్. 180 కోట్ల బడ్జెట్ తో OMG 2 సినిమా తీసిన తనకు ఛత్రపతి శివాజి చరిత్ర తెరకెక్కించే కేపబిలిటీ లేదా అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో ఫ్రస్ట్రేట్ అయ్యారు.

చరిత్ర కథలు తాను ఒక్కడే అనుకుంటే సరిపోదు. దానికి చాలా కండీషన్స్ ఉంటాయి. ఆ విషయంలో అమిత్ రాయ్ కి లక్ కలిసి రాలేదు. షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ఇలా భారీ స్టార్ కాస్ట్ తో ఛత్రపతి బయోపిక్ ప్లాన్ చేశారు అమిత్ రాయ్. కానీ ఆ సినిమా చేయడానికి తనకు ఛాన్స్ లేదని వెల్లడించాడు.

షాహిద్ కపూర్ కూడా ఈమధ్య వరుస ఫ్లాపులతో మళ్లీ ట్రాక్ తప్పుతున్నాడు. కబీర్ సింగ్ తర్వాత అతనికి హిట్టు పడలేదు. రీసెంట్ గా వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. ఐతే ఈసారి షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ దురంధర్ తో పోటీ పడుతున్నాడు. ఆ సినిమాలు డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతున్నాయి. షాహిద్ కపూర్ కి శివాజి బయోపిక్ పడి ఉంటే మాత్రం కచ్చితంగా మళ్లీ ట్రాక్ లోకి వచ్చే వాడు. ఐతే అమిత్ రాయ్ తో మిస్ అయిన ఈ బయోపిక్ ఎవరు చేస్తారు.. ఎవరితో చేస్తారన్నది తెలియాల్సి ఉంది.

Tags:    
  • ShahidKapoor 
  • ShivajiBiopic 
  • AmitRai 
  • BollywoodNews 
  • HistoricalMovies 
  • IndianCinema 
  • ShivajiMaharaj 
  • BollywoodBiopic 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS