• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్‌టాక్ : పొట్టి గౌనులో...

పిక్‌టాక్ : పొట్టి గౌనులో స్టార్‌ కిడ్‌

| ఇప్పటికే ఈ ఏడాదిలో స్కై ఫోర్స్‌ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-06-30 13:30 GMT

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది స్టార్‌ కిడ్స్‌లో సారా అలీ ఖాన్ ఒకరు. ఈమె సినిమాలపై ఆసక్తితో 2018లో కేదార్‌నాథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఆ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని కట్టబెట్టింది. దాంతో సారా అలీ ఖాన్‌ కి బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వచ్చాయి. గత ఏడాది ఈమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో మర్డర్ ముబారక్ లో సారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఏ వాటన్ మేరే వాటన్ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇక ఈ ఏడాదిలోనూ సారా అలీ ఖాన్‌ బిజీ బిజీగా ఉంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఇప్పటికే ఈ ఏడాదిలో స్కై ఫోర్స్‌ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా కూడా నటిగా ఆమెకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ను తెచ్చి పెట్టింది. ఆకట్టుకునే అందంతో పాటు నటిగా మంచి ప్రతిభ కనబర్చడంతో పాటు, స్టార్‌ కిడ్‌ కావడం వల్ల వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తండ్రి సైఫ్‌ అలీ ఖాన్‌ వారసత్వంను పునికి పుచ్చుకున్న సారా అలీ ఖాన్‌ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఇండస్ట్రీలో సొంతం చేసుకుంది. ఎంట్రీకి వారసత్వం ఉపయోగపడ్డా, కెరీర్‌లో ముందుకు సాగడానికి మాత్రం సారా చాలా కష్టపడుతుంది. ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకోవడం కోసం తన బరువును చాలా తగ్గించుకుంది.


సోషల్‌ మీడియాలో సారా అలీ ఖాన్‌ రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 45 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న సారా అలీ ఖాన్‌ తాజాగా షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. పొట్టి గౌనులో ఆకట్టుకుంది. ఈ రేంజ్‌లో అందాల ఆరబోత కేవలం సారా అలీ ఖాన్‌కే సాధ్యం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందంగా కనిపించే సారా అలీ ఖాన్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్కిన్‌ టోన్‌ ఔట్‌ ఫిట్‌లో సాధారణంగా ముద్దుగుమ్మలు ఎబ్బెట్టుగా ఉంటారు. కానీ ఈ ఫోటోల్లో మాత్రం ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా అంతకు మించి అన్నట్లుగా ముద్దుగుమ్మ ఆకట్టుకుంటూ ఉంది.


కొలంబియా యూనివర్శిసిటీ నుంచి పట్టా పొందిన సారా అలీ ఖాన్‌ 2018లో యాక్టింగ్‌ కెరీర్‌ను మొదలు పెట్టింది. తండ్రి ఇండస్ట్రీలో ఉండటంతో పాటు ఆమె తల్లి అమృతా సింగ్‌ సైతం ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వ్యక్తి కావడంతో ఎంట్రీ ఈజీగానే లభించింది. సింబా సినిమాలో ఈమె చేసిన కమర్షియల్‌ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సూపర్‌ హిట్‌ సినిమాలతో పాటు అట్టర్‌ ఫ్లాప్ సినిమాలు కూడా ఈమె ఖాతాలో ఉన్నాయి. వాటన్నింటిని బ్యాలన్స్ చేస్తూ ఈ అమ్మడు కెరీర్‌లో ముందుకు సాగుతుంది. ఆకట్టుకునే అందంతో పాటు నటన ప్రతిభ ఉన్న సారా అలీఖాన్ బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చోటు సంపాదించింది. సౌత్‌లోనూ ఈమె నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. అది ఎప్పుడు సాధ్యం అవుతుందో చూడాలి.

Tags:    
  • SaraAliKhan 
  • BollywoodBeauty 
  • StarKidToStar 
  • BollywoodActress 
  • SaraAliKhanStyle 
  • KedarnathToNow 
  • SaraOnFire 
  • FashionQueen 
  • BollywoodNextGen 
  • BollyBuzz 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS