సంక్రాంతి వేళ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఓటీటీ చిత్రాలు/వెబ్ సిరీస్ లివే!
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ప్రారంభం అయింది.. నేడు భోగితో ప్రారంభమైన ఈ పండుగ మరో రెండు రోజులపాటు కన్నుల విందుగా జరగనుంది.;
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ప్రారంభం అయింది.. నేడు భోగితో ప్రారంభమైన ఈ పండుగ మరో రెండు రోజులపాటు కన్నుల విందుగా జరగనుంది. ఇకపోతే ఈ సంక్రాంతి పండుగను గాలిపటాలతో.. కుటుంబ సభ్యులతో.. పిండి వంటలతో ఎంజాయ్ చేయడమే కాకుండా.. తమకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూడడానికి ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే థియేటర్లలో సంక్రాంతి సీజన్లో అనేక చిత్రాలు విడుదల ఉండడంతో ఇటు డిజిటల్ రంగంలో కూడా తగినంత ఎంపికలు అందుబాటులో ఉండడం గమనార్హం.. అయితే థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేని వారికి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఓటీటీలు అందిస్తున్నాయి. మరి ఈ సంక్రాంతి వేళ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు , వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
జియో హాట్ స్టార్:
1). అనంత (తెలుగు, తమిళ్ , హిందీ)
ప్రైమ్ వీడియో :
1).డస్ట్ బన్నీ (ఇంగ్లీష్ మూవీ)
2).దండోరా (తెలుగు, తమిళ్ , కన్నడ , మలయాళం, హిందీ)
ఆహా తమిళ్ :
మహా సేన్హ
నెట్ ఫ్లిక్స్:
1). టాస్కరీ : ది స్మగ్లర్ వెబ్ (తెలుగు, తమిళ్,ఇంగ్లీష్, హిందీ)
2). 7 డయల్స్ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ) - జనవరి 15
3). బోన్ లేక్ (ఇంగ్లీష్) - జనవరి 15
4). కిల్లర్ వేల్ (ఇంగ్లీష్) - జనవరి 16
5). ది రిప్: ట్రస్ట్ హాస్ ఎ ప్రైస్ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ) - జనవరి 16
6). ది బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ (ఇంగ్లీష్) - జనవరి 17
సన్ నెక్స్ట్ :
కిర్క్సన్ (మలయాళం) - జనవరి 15
జీ 5:
1).గుర్రం పాపిరెడ్డి (తెలుగు) - జనవరి 16
2). భా భా (మలయాళం) - జనవరి 16
సోనీ లివ్:
కలంకావల్ (మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ) - జనవరి 16