• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఊ అంటారా.. కిస్సిక్.. ఒకే...

ఊ అంటారా.. కిస్సిక్.. ఒకే ఫ్రేములో పుష్ప బామలు

| సౌత్ ఇండియా నుంచి వచ్చిన టాలెంట్ ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో చక్కర్లు కొడుతోంది.

By - Tupaki Desk
Update: 2025-06-27 05:55 GMT

సౌత్ ఇండియా నుంచి వచ్చిన టాలెంట్ ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో చక్కర్లు కొడుతోంది. అందమైన నటనతో పాటు ఫ్యాషన్ పరంగానూ తామే ట్రెండ్ సెట్టర్లు అనేలా హీరోయిన్లు హవా చూపుతున్నారు. ఇక అలాంటి స్టార్ హీరోయిన్‌లే ఒకే ఫ్రేమ్‌లో నిలిచారు అంటే? అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. GQ మోస్ట్ ఇన్ ఇన్ ఫ్లూఎన్సేల్ యంగ్ ఇండియన్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగగా చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాన్ ఇండియా స్టార్ సమంత, యంగ్ సెన్సేషన్ శ్రీలీల మెరిశారు. ఇద్దరు కూడా పుష్ప సీరీస్ ఉ అంటావా.. కిస్సిక్ స్పెషల్ సాంగ్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అలాంటిది వీరిద్దరూ ఒక్కసారిగా ఒకే ఫ్రేమ్‌లో దర్శనం ఇవ్వడం మరింత హైలెట్ గా నిలిచింది. వీరిద్దరూ స్టన్నింగ్ అవతారాల్లో కెమెరాకు పోజులిచ్చారు.

ఒకరేమో బోల్డ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ లో హైలెట్ అవ్వగా, మరొకరేమో రెడ్ బాడీకాన్ గౌన్‌లో క్వీన్ లా మెరిశారు. ఈ రీల్‌ను చూసిన నెటిజన్లు ‘సౌత్ క్వీన్స్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాషన్ లుక్ లో అక్కడున్న వారిని సామ్ మంత్రముగ్దులను చేసిన చేయగా, గ్లామర్ ఎక్స్‌ప్రెషన్‌తో శ్రీలీల మరింత అందంగా కనిపించింది. ఇద్దరికీ ఈ అవార్డు ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక వీరిద్దరి కెరీర్‌ పై ఓ లుక్కేస్తే, సమంత ఇప్పటికే సిటాడెల్ తో బాలీవుడ్ లో క్రేజ్ అందుకొని రక్త బ్రహ్మాండ అనే ప్రాజెక్టును లైన్ లో పెట్టింది. మరోవైపు శ్రీలీల పలు పెద్ద సినిమా షూటింగ్స్‌తో బిజీ అవుతొంది. ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర సినిమాలను లైన్ లో పెట్టింది. ఇక ఈఇద్దరూ తమ తరం స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ ద్వారా ఇద్దరిలోని హై క్లాస్ ఫ్యాషన్ ట్రెండ్ ను హైలెట్ చేశారు.

Tags:    
  • Samantha 
  • Sreeleela 
  • GQEvent 
  • SouthQueens 
  • FashionGoals 
  • GlamourIcons 
  • PanIndiaStars 
  • TollywoodDivas 
  • StyleStatement 
  • Pushpa2 
  • Pushpa 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS