• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స‌ల్మాన్‌ని ఐష్ ఏనాడూ...

స‌ల్మాన్‌ని ఐష్ ఏనాడూ అంగీక‌రించ‌లేదా?

| తాజాగా ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ బ్రేకప్‌పై సోహెయిల్ ఖాన్ చేసిన‌ ఓ పాత వ్యాఖ్య వైరల్ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-10-27 04:34 GMT

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ జంట ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ చరిత్ర అందరికీ తెలిసిందే. సంజయ్ లీలా భ‌న్సాలీ చిత్రం `హమ్ దిల్ దే చుకే సనమ్` సెట్స్‌లో ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. అయితే బ్రేక‌ప్ కి ముందు కొంతకాలం కలిసి ఉన్నారు. అయితే ఈ అంద‌మైన జంట బ్రేక‌ప్ మీడియా హెడ్‌లైన్స్ లోకొచ్చింది. ఐశ్వర్యరాయ్ త‌న‌ను సల్మాన్ ఖాన్‌ను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. మీడియా ఎదుట ఐష్‌ ఆరోపణలతో ఇది అసహ్యకరమైన బ్రేకప్ స్టోరీగా మిగిలింది. చివ‌రికి ఆ ఇద్దరి దారులు వేర‌య్యాయి. న‌టులుగా ముందుకు సాగారు కానీ వారి ప్రేమ కథను ప్ర‌జ‌లు ఇంకా మరచిపోలేదు. తాజాగా ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ బ్రేకప్‌పై సోహెయిల్ ఖాన్ చేసిన‌ ఓ పాత వ్యాఖ్య వైరల్ అవుతోంది.

ఈ వివాదంలో ఐశ్వర్య రాయ్ బ‌హిరంగంగా ఏడ‌వ‌డం గురించి సోహెయిల్ ఖాన్ మాట్లాడాడు. త‌మ కుటుంబాన్ని రోడ్డుకీడ్చ‌డంపై అతడు సీరియ‌స్ అయిన‌ట్టు అప్ప‌ట్లో హిందీ వెబ్ డి.ఎన్‌.ఏ ఓ క‌థ‌నం వెలువ‌రించింది. తన కుటుంబం ఆమెకు ముక్తకంఠంతో స్వాగతం పలికిందని అతడు చెప్పాడు. ఐష్ త‌మ‌ కుటుంబంతో సమయం గడుపుతూ కుటుంబంలో భాగమైంది. కానీ ఆమె సల్మాన్ ఖాన్‌ను అంగీకరించకుండా.. త‌మ మ‌ధ్య‌ సంబంధం గురించి ఓపెన్‌గా చెప్పకుండా అభద్రతను కలిగించింది. సల్మాన్ తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు సోహైల్ ఖాన్ పేర్కొన్నాడు.

సోహైల్ ఖాన్ కోట్ ఇలా ఉంది..``ఇప్పుడు ఆమె (ఐశ్వర్య) పబ్లిక్‌గా ఏడుస్తుంది. ఆమె అతడి(స‌ల్మాన్‌)తో కలిసి తిరుగుతున్నప్పుడు, కుటుంబంలో భాగమై మా ఇంటికి రెగ్యుల‌ర్ గా వచ్చినప్పుడు, ఆమె ఎప్పుడైనా సంబంధాన్ని అంగీకరించిందా? ఆమె ఎప్పుడూ అలా చేయలేదు. కానీ స‌ల్మాన్ త‌న‌ను బ‌లంగా కావ‌ల‌నుకున్నాడు`` అని అన్నాడు. పాత ఇంటర్వ్యూలలో ఒకదానిలో సల్మాన్ ఖాన్ తనపై చేయి ఎత్తినట్లు ఐశ్వర్య రాయ్ చేసిన వాదనలను కూడా సోహెయిల్ ఖాన్ కొట్టిపారేశాడు. స‌ల్మాన్ చేయి చేసుకుంటే గ‌నుక‌, అత‌డు ఆమెతో సాఫీగా మ‌నుగ‌డ సాగించ‌లేడ‌ని కూడా సోహెయిల్ వ్యాఖ్యానించాడు.

Tags:    
  • Salmankhan 
  • Aishwaryarai 
  • Salmanaishwaryarelation 
  • Sohailkhan 
  • Bollywood 
  • Salmanaishwarya 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS