• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  100 కోట్ల సినిమా మెగా...

100 కోట్ల సినిమా మెగా హీరో న్యూ స్టైల్

| సినిమా కోసం తన లుక్‌ లో, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ లో కూడా చాలా మార్పులు చేసుకుంటున్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-01 12:41 GMT

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ తన కొత్త ప్రాజెక్ట్‌ #SDT18 తో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రతిష్టాత్మకంగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం, సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది.


సినిమా కోసం తన లుక్‌ లో, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ లో కూడా చాలా మార్పులు చేసుకుంటున్నారు. తాజాగా ఉషా పరిణయం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సాయి ధరమ్ తేజ్ కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆయన స్లిమ్‌గా, సరికొత్త లాంగ్‌ బియర్‌డ్‌ లుక్‌లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. కొత్త లుక్‌ తో పాటు ఆయన ఫిజిక్‌, స్టైలిష్‌ లుక్‌ చాలామందిలో ఆసక్తి రేపింది.


సాయి ధరమ్ తేజ్‌ ఎంతో సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. ఇటీవలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్‌ ఆర్టిస్ట్‌ పావల శ్యామల గారికి 5 లక్షల రూపాయల సాయం చేసి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇదే కాకుండా, సామాజిక బాధ్యతలలో సాయి ధరమ్ తేజ్ ఎప్పుడూ ముందుంటారు.

పాతతరం నటుల సమస్యలపై స్పందించడం, వృద్ధాశ్రమాల పునరుద్ధరణ వంటి కార్యాల్లో భాగస్వామ్యం కావడం, తాగునీటి ప్లాంట్‌ ఏర్పాటు చేయడం, ఆర్థిక సహాయం అవసరమైన సమయంలో చేయడం వంటివి ఆయన చేసిన సేవల్లో కొన్ని. ఆన్‌లైన్‌ చైల్డ్‌ అబ్యూస్‌పై స్పందించి, పోలీసులను అప్రమత్తం చేయడం ద్వారా, ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకునేలా చేశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రజల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

సమాజం పట్ల బాధ్యత, అభిమానుల పట్ల ప్రేమ, కొత్త ప్రాజెక్టుల పట్ల డెడికేషన్‌ తో సాయి ధరమ్ తేజ్‌ క్రమంగా మెగాస్టార్‌ కుటుంబానికి తగిన వారసుడిగా నిలుస్తున్నాడు. #SDT18 లో ఆయన కొత్త లుక్‌ తో పాటు ఈ సినిమా నుండి మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తీస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో మరో లెవెల్ లో క్రేజ్ అందుకోవాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Saidharamtej 
  • Stylishlook 
  • Sdt18 
  • Panindianfilm 
  • Vijayabhaskar 
  • Ushaparinayam 
  • Pavalashyamala 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS