• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గర్ల్ ఫ్రెండ్ సినిమా.....

గర్ల్ ఫ్రెండ్ సినిమా.. హృతిక్ రోషన్ ఏమన్నాడంటే..

| తాజాగా ఈ సినిమాలో సభా పర్ఫామెన్స్ గురించి ఆమె బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర పోస్ట్ చేశారు.

By - Tupaki Desk
Update: 2024-02-05 01:30 GMT

బాలీవుడ్ లో దిల్ కబడ్డీ, ముజ్ సే ఫ్రెండ్షిప్ కరోగే వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సబా ఆజాద్ ప్రస్తుతం తన లేటెస్ట్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతోంది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే మ్యూజికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'సాంగ్స్ ఆఫ్ పారడైజ్' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో సబా ఆజాద్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

తాజాగా ఈ సినిమాలో సభా పర్ఫామెన్స్ గురించి ఆమె బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర పోస్ట్ చేశారు. హృతిక్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆదివారం సభ ఆజాద్ తన 'సాంగ్స్ ఆఫ్ పారడైజ్' మూవీకి సంబంధించి ఓ అప్డేట్ ని ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ క్రమంలోనే కామెంట్ సెక్షన్లో సభా బాయ్ ఫ్రెండ్ హృతిక్ రోషన్ సినిమాలో తన పర్ఫామెన్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

" ప్రతి నటుడు ఇందులో మీ నటనను కచ్చితంగా చూడాలి ఎందుకంటే ఇది హృదయాన్ని కదిలించే సినిమా నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమమైన వాటిలో ఇది కూడా ఒకటి" అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. దీంతో హృతిక్ రోషన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక హృతిక్ రోషన్, సభా ఆజాద్ ల విషయానికొస్తే.. గత కొంతకాలంగా ఈ జంట రిలేషన్ షిప్ లో ఉన్నారు.

ముంబైలో ఇప్పటికే ఇద్దరూ కలిసి పలు ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం, సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు పోస్ట్లు చేసుకోవడంతో వీళ్లు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక త్వరలోనే హృతిక్ రోషన్, సభ ఆజాద్ ని పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ కూడా బీ టౌన్ లో వినిపించింది. కానీ ఈ జంట మాత్రం ఇప్పటివరకు పెళ్లికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక హృతిక్ రోషన్ తాజాగా 'ఫైటర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ సినిమాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

 

Tags:    
  • Hrithikroshan 
  • Sabaazad 
  • Songsofparadise 
  • Bollywood 
  • Staractor 
  • Girlfriend 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS