• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సప్తసాగరాలు దాటి బ్యూటీని...

సప్తసాగరాలు దాటి బ్యూటీని పట్టిన రామ్‌..!

| సప్తసాగరాలు దాటి తో సెన్షేషనల్‌ స్టార్‌ గా మారిన హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

By - Tupaki Desk
Update: 2023-11-10 04:27 GMT

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ ఈ మధ్య కాలంలో కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా తర్వాత ఆ రేంజ్‌ సాలిడ్ విజయం కోసం రామ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

స్కంద సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా రామ్‌ కెరీర్ లో ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇప్పటికే పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు జెట్‌ స్పీడ్‌ తో సాగుతున్నాయి. ఇస్మార్ట్‌ శంకర్‌ కాంబో అవ్వడంతో ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి ఉన్నాయి.

రామ్‌ డబుల్ ఇస్మార్ట్‌ సినిమా విడుదల అవ్వకుండానే మరో సినిమాను కూడా కమిట్‌ అయ్యాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో రామ్‌ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయాన్ని సస్పెన్స్ గా ఉంచుతూ వస్తున్నాయి.

తాజాగా కన్నడ సినిమా సప్తసాగరాలు దాటి తో సెన్షేషనల్‌ స్టార్‌ గా మారిన హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రామ్‌ సినిమా కోసం ఆమెను సంప్రదించారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

సౌత్‌ లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉంది. తెలుగు సినిమా లు పాన్ ఇండియా రేంజ్ లో కూడా ఆడుతున్నాయి. అందుకే హీరోయిన్‌ రుక్మిణి వసంత్ మరో ఆలోచన లేకుండా రామ్‌ కి జోడీగా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా గురించి, హీరోయిన్‌ గురించి త్వరలోనే పీల్స్ మీడియా వారు అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Rampothineni 
  • Peoplemediafactory 
  • Rukminivasanth 
  • Industry 

Similar News

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS