• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిలసౌ బ్యూటీ భలే లక్కీ..!

చిలసౌ బ్యూటీ భలే లక్కీ..!

| వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రాకున్నా ఆయన బ్యానర్ లో సినిమాను చేసే అవకాశం రావడం అనేది రుహానీ శర్మకి కచ్చితంగా పెద్ద ఆఫర్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-23 06:53 GMT

టాలీవుడ్‌ లో చిలసౌ చిత్రంతో 2018 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. అంతకు ముందు తమిళ సినిమా చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. టాలీవుడ్‌ లో మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకోవడంతో పాటు ఆఫర్లు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు చేయడం ద్వారా తనను తాను నిరూపించుకుంటూ వస్తున్న ముద్దుగుమ్మ చిలసౌ రుహానీ శర్మ తాజాగా తమిళ క్రేజీ దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మాణంలో నటించే అవకాశం దక్కింది. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా మంది హీరోయిన్స్ కోరుకుంటారు.

వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రాకున్నా ఆయన బ్యానర్ లో సినిమాను చేసే అవకాశం రావడం అనేది రుహానీ శర్మకి కచ్చితంగా పెద్ద ఆఫర్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు మరింత బిజీ అవ్వాలంటే ఈ సినిమా హిట్ అవ్వాలి.

కవిన్ తో కలిసి రుహానీ శర్మ మాస్క్ సినిమాలో స్క్రీన్ షేర్‌ చేసుకుంటుంది. సినిమాకు సంబంధించిన వర్క్‌ శరవేగంగా జరుగుతుంది. విక్రమ్‌ అశోక్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఆండ్రియా జెరెమియా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఒక వైపు విడుతలై పార్ట్‌ 2 షూటింగ్‌ తో బిజీగా ఉన్నా కూడా దర్శకుడు వెట్రిమారన్‌ 'మాస్క్‌' సినిమా మేకింగ్‌ విషయంలో శ్రద్ద తీసుకుంటున్నాడు. నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టడం మాత్రమే కాదు అనే ఉద్దేశ్యంతో ప్రతి బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నాడని సమాచారం అందుతోంది.

Tags:    
  • Vetrimaran 
  • Ruhanisharma 
  • Chilasowmovie 
  • Kavin 
  • Movieindustry 
  • Talentedactress 
  • Glamoursbeauty 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS