• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు ఆడియన్స్ అభిరుచి...

తెలుగు ఆడియన్స్ అభిరుచి మారిపోయిందా? అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారా?

| సినిమాలను చూసే ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడు ఒకేలా ఉండదు. మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళు సినిమాలను చూసే విధానం కూడా మారిపోతుంది.

By - Gopi Velupala
Update: 2026-09-27 08:30 GMT

సినిమాలను చూసే ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడు ఒకేలా ఉండదు. మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళు సినిమాలను చూసే విధానం కూడా మారిపోతుంది. అలాగే సినిమా కథలను కూడా వాళ్ళు కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మూస ధోరణిలో ఉండే రొటీన్ రొట్టా కథలను కాకుండా డిఫరెంట్ కథలను అటెంప్ట్ చేసినప్పుడు తప్పకుండా ప్రేక్షకులు ఆయా సినిమాలను ఆదరిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఒకప్పుడు ప్యాక్షన్ సినిమాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు ఆ తర్వాత హీరోలు వారియర్ గా మారి పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన సినిమాలను కూడా ఆదరించారు. ఇక ఇప్పుడు పూర్తిగా వాళ్ల అభిరుచి మారిపోయింది. డిఫరెంట్ కథలతో వచ్చిన వారిని మాత్రమే వాళ్లు ఆదరిస్తున్నారు. దానికి తోడు సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ మీద కూడా జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా యాక్షన్ నేపధ్యంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి. కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ కి సైతం ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రేమ కథ చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు.

ఈ మధ్యకాలంలో అయితే రా అండ్ రాస్టిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలను ఆడియన్స్ ఎక్కువ సంఖ్యలో ఆదరిస్తున్నారు. ఏది ఏమైనా కూడా కథ బాగుండి సినిమా చూసే ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటే అలాగే దర్శకుడు చేసిన టేకింగ్ చాలా ఫ్రెష్ గా ఉండి ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తే సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కథలో వైవిధ్యం లేకపోతే వాళ్లు అసలు పట్టించుకోవడం లేదు... రాబోయే రోజుల్లో మన దర్శకులు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుంది. లేకపోతే ప్రేక్షకులు ఆయా సినిమాలను రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి...

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కొంతవరకు హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉన్నప్పటికి మన తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కథలను డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ ప్రేక్షకుడిని మెప్పిస్తే మాత్రం సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి. లేకపోతే మాత్రం సినిమాలు డిజాస్టర్ బాట పడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు... దానికి తోడుగా ప్రేక్షకులందరు హాలీవుడ్ రేంజ్ లో సినిమాలన్నింటిని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ అభిరుచి అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని రాబోయే సినిమాలను చాలా బాగా డిజైన్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది...

Tags:    
  • telugucinema 
  • tollywood 
  • movieaudience 
  • newstories 
  • filmmaking 

Similar News

'ఈగో రాజాస్' టీజర్: లోన్ యాప్స్ దందాలో ఆది సాయి కుమార్

2026-11-21 06:32 GMT

కావ్య మారన్ పెళ్లి కానుకగా ఉద్యోగులకు గోల్డెన్ గిఫ్ట్.. వైరల్ అవుతున్న వీడియో!

2026-11-21 06:32 GMT

DPIFF Awards 2026: ధురంధర్‌కు అవార్డుల పంట.. రణ్‌వీర్ సింగ్, అనీత్ పడ్డా నుంచి టేలర్ స్విఫ్ట్ వరకు విజేతలు వీరే!

2026-11-21 06:31 GMT

హీరో నుంచి కాపాడ‌మ‌ని బాడీ గార్డ్‌ని పెట్టుకుంటే.. రెండో రోజే ప‌రార్!

2026-11-21 06:29 GMT

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

Copyright @2026

Powered by Blink CMS