• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ బ్లాక్ బ‌స్ట‌ర్లు...

ఆ బ్లాక్ బ‌స్ట‌ర్లు మ‌ళ్లీ కొట్టేయ‌డం ఖాయ‌మే!

| కొన్ని నెల‌లుగా టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అనూహ్యంగా ఒకరికి వ‌చ్చిన ఐడియాని మిగ‌తా వారు కూడా ఆచ‌ర‌ణ‌లో కి తేవ‌డంతో రీ-రిలీజ్ లు జోరు అంత‌కంత‌కు రెట్టింపు అయింది.

By - Tupaki Desk
Update: 2024-03-08 07:45 GMT

కొన్ని నెల‌లుగా టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అనూహ్యంగా ఒకరికి వ‌చ్చిన ఐడియాని మిగ‌తా వారు కూడా ఆచ‌ర‌ణ‌లో కి తేవ‌డంతో రీ-రిలీజ్ లు జోరు అంత‌కంత‌కు రెట్టింపు అయింది. తొలుత మాస్ యాక్ష‌న్ చిత్రాలు ఎక్కువ‌గా రిలీజ్ చేయ‌గా అటుపై వాటితో పాటు క్లాసిక్ ల‌వ్ స్టోరీల‌ను ఈ మ‌ధ్య కాలంలో రిలీజ్ చేస్తున్నారు. ఇట‌వ‌ల రిలీజ్ అయిన 'త్రీ.'.'సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్'..'ఖుషీ'..'ఆరెంజ్' ..'ఓయ్ 'లాంటి సినిమాలు రీ-రిలీజ్ లో మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

'ఆరెంజ్'..'ఓయ్' సినిమాలు రిలీజ్ లో పెద్ద‌గా రాణించ‌న‌ప్ప‌టికీ రీ-రిలీజ్ లో మాత్రం ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఆరెంజ్ అడ్వాన్స్ మూవీ కావ‌డంతో అప్ప‌ట్లో క‌నెక్ట్ కాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆ చిత్రా నికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. ఆ స‌క్సెస్ ని చూసి మ‌రిన్ని ల‌వ్ స్టోరీలు రీ-రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఉయ‌ద్ కిర‌ణ్ కెరీర్ లో క‌ల్ట్ హిట్ గా గా నిలిచిన 'నువ్వు నేను 'మ‌ళ్లీ రిలీజ్ అవుతుంది.

అప్ప‌ట్లో ఈ సినిమా ఓట్రెండ్ సెట్ట‌ర్ లా నిలిచింది. న‌టుడిగా ఉద‌య్ కిర‌ణ్ ని స్టార్ హీరో చేయ‌డంలో ఈస‌క్సెస్ కీల‌క పాత్ర పోషించింది. ఈ విజ‌యంతో ఉద‌య్ కిర‌ణ్ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. చిత్రం త‌ర్వాత యువ‌త‌లో ఫాలోయింగ్ పెంచిన చిత్ర‌మిదే. అలాగే శంక‌ర్ డైరెక్ట్ చేసిన మ‌రో ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ ప్రేమికుడు కూడా రీ-రిలీజ్ అవుతుంది. ప్ర‌భుదేవా ..న‌గ్మ‌న‌టించిన ఈ సినిమా అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.

ఈ సినిమా రీ-రిలీజ్ చేయాల‌ని శంక‌ర్ అభిమానులు కోర‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. అలాగే త‌రుణ్ హీరోగా న‌టించిన 'నువ్వే కావాలి' కూడా రీ-రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నితిన్ కెరీర్ లో మ‌రో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాల‌న్నీ 4కె ఫార్మెట్ లో రీ-రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

Tags:    
  • Tollywood 
  • Starheros 
  • Birthday 
  • Fan 
  • Celebration 
  • Movies 
  • Rereleases 
  • Superhitmovies 
  • Nuvvunenu 
  • Udaykiran 
  • Shankar 
  • Prabhudeva 
  • Premikudu 
  • Nuvvekavali 
  • Tarun 

Similar News

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS