• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెబల్ స్టార్ ప్లానింగ్ తో...

రెబల్ స్టార్ ప్లానింగ్ తో మైండ్ బ్లాక్ అంతే..!

| రెబల్ స్టార్ ప్రభాస్ ఈమధ్యనే కల్కి 2898 ADతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-09-23 06:07 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ ఈమధ్యనే కల్కి 2898 ADతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. మరోసారి తాను పాన్ ఇండియా స్టార్ అని కల్కితో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసినా ఈలోగా తన పోర్షన్ ను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. అదీగాక రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్ తో కనిపించనున్నాడు. అందుకే ముందు రాజా సాబ్ ని కానిచ్చి తర్వాత మరో సినిమా చేయాలని చూస్తున్నాడు.

ఐతే ప్రభాస్ లైన్ లో హను రాఘవపుడి సినిమా ముందు ఈమధ్యనే గ్రాండ్ గా ఓపెనింగ్ అయిన ఈ సినిమా ఓ పక్క షూటింగ్ జరుపుతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో అక్టోబర్ నుంచి జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఐతే హను రాఘవపుడి ఈలోగా హీరోయిన్ ఇస్మైల్ ఇంకా మెయిన్ కాస్ట్ తో తమిళనాడులోని కరైకుడి టెంపుల్ లో షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

ప్రభాస్ రాజా సాబ్ పూర్తి చేసిన నెక్స్ట్ డే నుంచే హను సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. సీతారామం లాంటి సూపర్ హిట్ అందుకున్న హను ప్రభాస్ తో మరోసారి పీరియాడికల్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కచ్చితంగా ప్రభాస్ రేంజ్ కు తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ వంగాతో స్పిరిట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 కూడా లైన్ లో ఉన్నాయి. తప్పకుండా ఈ కాంబినేషన్ సినిమాలన్నీ కూడా ప్రభాస్ రేంజ్ ని తెలియచేస్తాయని చెప్పొచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమాలన్నీ వరుస ఫీస్ట్ అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రభాస్ తో ఎవరైనా కొత్త సినిమా చేయాలంటే దాదాపు ఐదారు ఏళ్ల తర్వాతే అని మాత్రం తెలుస్తుంది. ప్రభాస్ హను రాఘవపుడి సినిమా కేవలం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ షేక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Tags:    
  • Rebelstar 
  • Prabhas 
  • Kalki2898ad 
  • Salaar2 
  • Faujimovie 
  • Hanuraghavapudi 
  • Spiritmovie 
  • Sandeepreddyvanga 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS