• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 7 : ఆ...

బిగ్ బాస్ 7 : ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యిందా..?

| బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

By - Tupaki Desk
Update: 2023-10-01 14:35 GMT

బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మామూలుగా అయితే ఆదివారం ఎపిసోడ్ శనివారమే షూట్ చేస్తారు కాబట్టి ఈలోగా ఎలిమినేట్ అయ్యింది ఎవరన్నది ముందే తెలిసిపోతుంది. బిగ్ బాస్ యూట్యూబ్ రివ్యూయర్స్ అంతా కూడా ముందే లీక్స్ ఇచ్చేస్తూ వ్యూ కౌంట్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నది క్లారిటీగా చెప్పలేదు.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ లో రతిక, టేస్టీ తేజాలకు లీస్ట్ ఓటింగ్స్ వచ్చాయన్న టాక్ ఉంది. సో రతిక, తేజాలలో ఒకరు ఎలిమినేషన్ పక్కా అనుకున్నారు. అయితే బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేషన్ ఎవరన్నది లీక్ అవకుండా బాగా మ్యానేజ్ చేశారు. కానీ ఎపిసోడ్ వచ్చే కొన్ని గంటల ముందే ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది తెలిసిపోయింది.

ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ వారం బిగ్ బాస్ న్ నుణి రతిక ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. రతికనే ఎందుకు అంటే ఆమె హౌస్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. ఇంతవరకు ఆమె సోలోగా ఒక్క టాస్క్ కూడా గెలిచింది లేదు. అంతేకాకుండా తన ఎక్స్ గుర్తొస్తున్నాడు అంటూ ఆమె బయట ఉన్న వారి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంది. అంతేకాకుండా ముందు రెండు వారాలు ప్రశాంత్ కి, యావర్ కి దగ్గర ఉన్న ఆమె వారి వల్ల తనకు ఎలాంటి ఉపయోగం లేదని అమర్ దీప్ వైపు టర్న్ అయ్యింది.

సో ఇలా ఈ కారణాలన్నీ కూడా ఈ వారం రతిక ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. రతిక ఎలిమినేట్ అవడం అన్నది పక్కన పెడితే హౌస్ లో ఆమె బిహేవియర్ వల్ల బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి ఆమె వ్యతిరేకత ఎదుర్కొన్నది. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 నుంచి నాలుగో కంటెస్టెంట్ గా రతిక ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ మాత్రమే కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందని టాక్. ఈరోజు ప్రోమోలో నాగార్జున బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా కదా ఇక్కడ ఏమైనా జరగొచ్చు అని చెప్పారు. సో వీకెండ్ ఎపిసోడ్ కూడా మస్త్ ఎంటర్టైన్ అందిస్తుందని చెప్పొచ్చు.

Tags:    
  • Rathika 
  • Biggboss7 
  • Starmaa 
  • Nagarjuna 
  • Tollywood 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS