• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక- విజయ్.. మళ్ళీ ఈ...

రష్మిక- విజయ్.. మళ్ళీ ఈ సడన్ సర్ ప్రైజ్ ఏంటీ!

| ప్రస్తుతం రష్మిక, విజయ్ ట్వీట్స్ నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్య లవ్ రిలేషన్ ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-03-29 12:13 GMT

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదలవనున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సాంగ్స్ కూడా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి.

డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ.. మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా వచ్చి హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. మృణాల్ కూడా టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫుల్ మూవీ టీమ్ అంతా బిజీ బిజీగా గడుపుతోంది.

ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఫ్యామిలీ స్టార్ టీమ్ కు విష్ చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. "డార్లింగ్స్ విజయ్ దేవరకొండ, పరశురామ్ కు ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ కానుంది. అందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. కచ్చితంగా విజయం సాధిస్తారు. నాకు పార్టీ కావాలి. మృణాల్‌ ఆల్ ది బెస్ట్ మై లవ్" అంటూ రష్మిక రాసుకొచ్చింది. విజయ్ కూడా క్యూటెస్ట్ కూడా రష్మిక పోస్ట్ ను రీట్వీట్ చేశారు.

ప్రస్తుతం రష్మిక, విజయ్ ట్వీట్స్ నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్య లవ్ రిలేషన్ ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సీక్రెట్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నారని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరూ పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం మూవీ చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

ఇక ఫ్యామిలీ స్టార్ లో రష్మిక గెస్ట్ రోల్ పోషించిందని ఆ మధ్య సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. కానీ ప్రమోషన్స్ లో మేకర్స్ ఎక్కడా ఈ విషయాన్ని ప్రకటించలేదు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీపై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నారు. లైగర్ తో డిజాస్టర్ అందుకున్న విజయ్.. ఫ్యామిలీ స్టార్ తో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

I wish my darlings @ParasuramPetla 🌻 and @TheDeverakonda 🤍 the bestestestestttt for #FamilyStar .. ❤️❤️April 5th it isssss! So exciteddddd! 🩷You guys definitely have a winner on hand! 🥳💃🏻 party kavaliiiii! 🥳🥳✨@mrunal0801 all the best my love! ❤️ https://t.co/f4aPH1ajnk

— Rashmika Mandanna (@iamRashmika) March 28, 2024
Tags:    
  • Vijaydevarkonda 
  • Familystar 
  • GauthamTinnanuri.Parshuram 
  • Rashmikamandanna 
  • Lovemarriage 
  • Socialmediatweet 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS