• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక డెడికేషన్ అంటే...

రష్మిక డెడికేషన్ అంటే ఇదే..!

| గర్ల్ ఫ్రెండ్ టీజర్ కోసం రష్మిక సొంత డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమా టీజర్ కోసం మలయాళంలో కూడా రష్మిక డబ్బింగ్ చెప్పిందట.

By - Tupaki Desk
Update: 2024-03-31 09:15 GMT

కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. లాస్ట్ ఇయర్ యానిమల్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న రష్మిక త్వరలో పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తనకు ఇచ్చిన పాత్రలో ది బెస్ట్ అందిస్తూ తన సత్తా చాటుతుంది రష్మిక. ప్రస్తుతం అమ్మడు పుష్ప 2 తో పాటుగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా నటిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ సినిమాను రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

గర్ల్ ఫ్రెండ్ కథ ఏంటన్నది బయటకు రాలేదు. కానీ రష్మిక లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. రష్మిక బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 5న గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే రష్మిక ఈ సినిమా టీజర్ కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. గర్ల్ ఫ్రెండ్ టీజర్ కోసం రష్మిక సొంత డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమా టీజర్ కోసం మలయాళంలో కూడా రష్మిక డబ్బింగ్ చెప్పిందట.

రష్మిక ఇప్పటివరకు మలయాళంలో ఒక్క సినిమా చేయలేదు కానీ గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం మలయాళంలో కూడా రష్మిక డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తుంది. అంతకుముందు సాయి పల్లవి కూడా తను నటించిన గార్గి సినిమా కోసం అన్ని సౌత్ భాషల్లో సొంత డబ్బింగ్ చెప్పింది. కన్నడ, తమిళ భాషల్లో సాయి పల్లవి డబ్బింగ్ కష్టాలు అప్పట్లో వైరల్ అయ్యింది.

ఇక ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కోసం రష్మిక తనకు ఏమాత్రం టచ్ లో లేని మలయాళంలో కూడా రష్మిక డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తుంది. రష్మిక ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. చిలసౌ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన రాహుల్ రవింద్రన్ నాగార్జునతో మన్మథుడు 2 సినిమా చేశాడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రాహుల్ రవింద్రన్ గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్నాడు.

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా రష్మిక తన దూకుడు చూపిస్తుంది. అంతకుముందు బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన రష్మిక యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కమర్షియల్ సినిమాలే కాదు రష్మిక చేసే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి కానీ ఇప్పటివరకు ఎప్పుడు చూడని లవ్ స్టోరీగా గర్ల్ ఫ్రెండ్ రాబోతుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సత్తా చాటుతుంది అన్నది చూడాలి.

Tags:    
  • Rashmikamandanna 
  • Girlfriendmovie 
  • Dubbing 
  • Malayalammovie 
  • Rahulravindaran 
  • Pushpa2 
  • Telugu 
  • Kannada 
  • Tamil 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS