• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యానిమల్ పై అప్పుడే రచ్చ...

యానిమల్ పై అప్పుడే రచ్చ స్టార్ట్

| సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ టీజర్తాజా గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-09-29 09:35 GMT

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ టీజర్తాజా గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ టీజర్ కి అన్ని భాషలలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హీరో రణబీర్ కపూర్ క్యారెక్టర్ ని చాలా ఇంటెన్సివ్ గా ఆవిష్కరించారనే ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే ప్రతి పాత్ర కూడా బలంగా ఉందని అంటున్నారు. టీజర్ తోనే స్టోరీ ఏంటి అనేది దర్శకుడు చెప్పకనే చెప్పేసారు.

ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాపై మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో హీరో క్యారెక్టర్ చిత్రీకరణ అంతా కూడా ఆడవాళ్ళ మీద ఆధిపత్యం చూపించేలా ఉంటుంది. ఆ సినిమా సమయంలోనే అనసూయ లాంటి సెలబ్రెటీలు కూడా అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు చేశారు. ఇక సినిమా పోస్టర్స్ ని చించేస్తూ కొంతమంది గందరగోళం సృష్టించారు.

అర్జున్ రెడ్డికి వివాదం ద్వారానే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడానికి కూడా ఈ నెగిటివ్ పబ్లిసిటీ కారణం అయ్యింది. తరువాత యూత్ కిబాగా కనెక్ట్ కావడంతో సూపెర్ హిట్ అయ్యింది. ఇప్పుడు యానిమల్ టీజర్ తోనే సందీప్ రెడ్డి వంగాపై ఫెమినిస్ట్ లు గా చెప్పుకునే కొంత మంది సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

ఫస్ట్ సీన్ లో హీరో రణబీర్ కపూర్ హీరోయిన్ తో బిహేవ్ చేసే విధానంపై విమర్శలు చేస్తున్నారు. అలాగే అతని పర్వర్టెడ్ బిహేవియర్ మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు. తప్పో, ఒప్పో ఏదో ఒకటి ఇలా కామెంట్స్ చేస్తూ ఉండటం వలన యానిమల్ సినిమాకి ఎక్స్ ట్రా మైలేజ్ ని అందిస్తున్నారని చెప్పొచ్చు.

ఇంకా నయం హీరో, హీరోయిన్ ని చెంపదెబ్బ కొట్టినట్లు సందీప్ రెడ్డి వంగా చూపించకుండా జాలి చూపించాడు అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఆ ప్రశ్న అడిగినందుకు హీరోకి వచ్చిన కోపానికి బెల్ట్ తీసి హీరోయిన్ ని కొట్టాలి. కానీ సందీప్ రెడ్డి వంగా అలా చేయలేదు కదా అంటూ పోస్ట్ పెట్టారు. ఇలా భిన్నమైన కామెంట్స్ యానిమల్ టీజర్ పై నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి.

Tags:    
  • Ranbirkapoor 
  • Sandeepreddyvanga 
  • Animalmovie 
  • Tollywood 
  • Movienews 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS