• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లావణ్యకి కాల్ చేసిన రాజ్...

లావణ్యకి కాల్ చేసిన రాజ్ తరుణ్… మ్యాటర్ ఏంటంటే?

| ఇదిలా ఉంటే తాజాగా లావణ్య మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. రాజ్ తరుణ్ తనకి ఫోన్ చేసి సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది.

By - Tupaki Desk
Update: 2024-07-15 13:33 GMT

రాజ్ తరుణ్, అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదం రోజు రోజుకి కొత్త మలుపులు తీసుకుంటుంది. లావణ్య రెగ్యులర్ గా మీడియా ముందుకొస్తున్నారు. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే రాజ్ తరుణ్ తరుపున లాయర్ అని ఒకరు, మేనేజర్ అని ఒకరు ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడుతున్నారని లావణ్య ఆరోపించింది. కేసు నిలబడదని ఒక లాయర్ ఫోన్ చేసి కన్ఫ్యూజ్ చేయడంతో మానసిక ఆందోళనతో లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది.

సూసైడ్ లెటర్ అందరికి పంపించి ఆత్మహత్యాయత్నం చేయడంతో సకాలంలో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి లావణ్యని కాపాడారు. అయితే ఈ వ్యవహారంలో చట్టపరంగా ఫైట్ చేసేందుకు లావణ్య సిద్ధమైంది. ఇప్పటికే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనిపై త్వరలో పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరో వైపు లావణ్య తరపున వాదిస్తున్న కళ్యాణ్ దిలీప్ సుంకరకి బెదిరింపు మెసేజ్ లతో పాటు 5 కోట్లు ఇస్తామంటూ ఆఫర్స్ కూడా వస్తున్నాయని అయన మీడియాతో తెలిపారు.

రాజ్ తరుణ్ తనని వివాహం చేసుకొని, రెండు సార్లు గర్భవతిని చేసాడని, అబార్షన్ అయ్యిందని ఆధారాలతో సహా లావణ్య మీడియాకి సమర్పించింది. తనని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి 11 ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు మాల్వీ మల్హోత్రా కారణంగా వదిలించుకోవాలని రాజ్ తరుణ్ ప్రయత్నం చేస్తున్నాడని లావణ్య ఆరోపించింది. చాలా మంది హీరోయిన్స్ తో రాజ్ తరుణ్ ఎఫైర్స్ పెట్టుకున్నాడని కూడా లావణ్య ఆరోపించింది.

ఇదిలా ఉంటే తాజాగా లావణ్య మరోసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. రాజ్ తరుణ్ తనకి ఫోన్ చేసి సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. అలాగే రాజ్ తరుణ్ కి సంబందించిన వాళ్ళతో రాయబారాలు పంపుతున్నాడని పోలీసులకి తెలియజేసింది. దీనిపై లావణ్య స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. దీనిపై నెక్స్ట్ ఎలా చట్టప్రకారం ముందుకి వెళ్లాలనేది పోలీసులు డిసైడ్ చేసుకొని రాజ్ తరుణ్ కి నోటీసులు జరీ చేయబోతున్నారంట.

ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉంటే రాజ్ తరుణ్ కొత్త సినిమాలపైనా పురుషోత్తముడు, తిరగబడర సామి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వివాదాలు సినిమాలకి కూడా తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మేకర్స్ ఈ మూవీస్ ని ఏమైనా వాయిదా వేసుకుంటారా అనేది చూడాలి.

Tags:    
  • Rajtharun 
  • Tollywood 
  • Actor 
  • Lavanya 
  • Malvimalhotra 
  • Actress 
  • Policecase 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS