• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సినిమా కోసం...

ఆ సినిమా కోసం న‌లిగిపోయిన‌ న‌యా డైరెక్ట‌ర్!

| అలాగే సినిమాలో నాగార్జున‌-అమీర్ ఖాన్ కాంబినేష‌న్ లో ఎలాంటి స‌న్నివేశాలుంటాయ‌నే ఆస‌క్తి కూడా అభిమానుల్లో ఉంది.

By - Tupaki Desk
Update: 2025-07-07 11:15 GMT

సూప‌ర్ స్టార్ ర‌జనీ కాంత్ క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌గరాజ్ `కూలీ` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మధ్య సినిమా ఆగ‌స్టు 14న రిలీజ్ అవుతుంది. నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు కూడా ప్రాజెక్ట్ లో భాగ‌మ‌వ్వ‌డంతో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా 1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని భారీ అంచ‌నాలున్నాయి. ఈ వ‌సూళ్ల‌తో కోలీవుడ్ తో కి తొలి 1000 కోట్ల సినిమా ఇదే అవుతుంద‌ని త‌మిళ పరిశ్ర‌మ చాలా ఆశ‌ల‌తో ఎదురు చూస్తోంది.

మ‌రి ఆ రేంజ్ స‌క్స‌స్ ను అందుకుం టుందా? లేదా? అన్న‌ది పక్క‌న బెడితే ఈ ప్రాజెక్ట్ ను లోకేష్ ఓ య‌జ్ఞంలా భావించి చేసిన‌ట్లు ఆయ‌న మాటల్లో తెలుస్తోంది. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం తానెంత క‌ష్ట ప‌డ్డాడు అన్న‌ది రివీల్ చేసారు. `కూలీ ఆలోచ‌న‌లు త‌ప్ప మ‌రో ఆలోచ‌న లేకుండా ప‌నిచేసా. 36-37 సంవ త్స‌రాల పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉన్నా. కుటుంబం, స్నేహితులు, స‌ర‌దాలు ఏవీ లేవు. నెల‌ల త‌ర‌బ‌డి సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్నాన‌న్నారు.

`ఎంత మాత్రం ప‌రజ్ఞానంతో ప‌ని చేయ‌కూడ‌ద‌నే క‌ఠిన నియ‌మంతో ముందుకెళ్లాను. క‌థ‌కు..సినిమాకు అంత‌గా బాండ్ అయి ప‌ని చేసాన‌న్నారు. `విక్ర‌మ్` త‌ర్వాత రిలీజ్ అయిన `లియో` ఆ రేంజ్ స‌క్సెస్ ను అందుకోలేదు. కానీ `కూలీ` విష‌యంలో అలాంటి త‌ప్పిదాలు దొర్ల‌కుండా ప‌ని చేసిన‌ట్లు వెల్ల‌డించారు. `లియో` షూటింగ్ ని వేగంగా పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలోనే కొన్ని పొర‌పాట్లు జ‌రిగిన‌ట్లు తేలింది. కానీ `కూలీ` విష‌యంలో లోకేష్ ఆఛాన్స్ తీసుకోలేదు. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్లాడు. ఈ క్ర‌మంలో సినిమా రిలీజ్ లోనూ కొంత జాప్యం జ‌రిగింది.

అలాగే సినిమాలో నాగార్జున‌-అమీర్ ఖాన్ కాంబినేష‌న్ లో ఎలాంటి స‌న్నివేశాలుంటాయ‌నే ఆస‌క్తి కూడా అభిమానుల్లో ఉంది. ఇద్ద‌రు మంచి స్నేహితుల కూడా. దీంతో ఆ సీన్స్ పై ప్ర‌త్యేక‌మైన బ‌జ్ క్రియేట్ అవుతుంది. కానీ వాళ్లిద్ద‌రి మ‌ద్య ఎలాంటి కాంబినేష‌న్ స‌న్నివేశాలు లేవ‌ని నాగార్జున తెలిపారు. ఇద్ద‌రు పాత్ర‌ల‌కు సంబంధించి చాప్ట‌ర్లు వేర్వేరుగా ఉంటాయ‌న్నారు.

Tags:    
  • Coolie 
  • Rajinikanth 
  • LokeshKanagaraj 
  • CoolieUpdate 
  • AamirKhan 
  • Nagarjuna 
  • TamilCinema 
  • Tollywood 
  • 1000CroreTarget 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS