• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెడిషనల్​గానే...

ట్రెడిషనల్​గానే హీటేక్కిస్తున్న రాశిఖన్నా

| తాజాగా కళ్ళు చెదిరే రేంజ్​లో పోజులు ఇచ్చింది. పర్పుల్ కలర్ లెహంగాలో ట్రెడిషనల్​గా కనిపిస్తూనే ఎద అందాలను చూపించింది.

By - Tupaki Desk
Update: 2023-10-28 12:38 GMT

టాలీవుడ్​ బ్యూటీ ఏంజిల్ రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలి చిత్రంతోనే యూత్​లో ఫుల్​ క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉండే ఈ భామ ఆ తర్వాత నాజూకుగా మారి ట్రెండ్​కు తగ్గట్టుగా కలర్​ఫుల్​ ఔట్​ఫిట్లలో బికినీలలో మెరుపులు మెరిపించడం ప్రారంభించింది. తాజాగా మరోసారి ట్రెడిషనల్​గా కనిపిస్తూనే ఎద అందాలతో హాట్ ట్రీట్ ఇచ్చింది.


తెలుగులో జిల్​, బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్​లో నటించిన ఈ భామ.. ఎందుకో స్టార్ స్టేటస్​ను అందుకోలేకపోయింది. కానీ వరుసగా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ప్రేక్షకులను అలరిస్తోంది. ఓ వైపు హోమ్లీగా కనిపిస్తూనే, గ్లామర్​ పాత్రల్లో మెప్పించగల నటి ఈ ముద్దుగుమ్మ. అలరిపిల్లగా, ఎమోషనల్​గా కూడా అలరించగలదు.

ఆ మధ్య పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అవి కూడా నిరాశపరిచాయి. హిందీలోనూ ఫర్జీ సహా పలు వెబ్​సిరీస్​లు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తన అందంతో యువతకు గిలిగింతలు కూడా పెడుతుంటుంది.

తాజాగా కళ్ళు చెదిరే రేంజ్​లో పోజులు ఇచ్చింది. పర్పుల్ కలర్ లెహంగాలో ట్రెడిషనల్​గా కనిపిస్తూనే ఎద అందాలను చూపించింది. తన గ్లామర్​తో మెరుపులు మెరిపించింది. ఈ డ్రెస్​లో రాశీ.. బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తూ.. ఫుల్ బాటిల్ కిక్​ ఇస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో సెగలు పుట్టిస్తోందని చెబుతున్నారు. రాశి ఖన్నా క్లీవేజ్ షో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉందని అంటున్నారు.

ఇకపోతే రాశీఖన్నా ప్రస్తుతం.. తమిళం, హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్​లో యోధా, విక్రాంత్ మాస్సే.. తమిళంలో మేధావి, అరణ్మనై సినిమాలు చేస్తోంది. తెలుగులో రీసెంట్​గా సిద్ధు జొన్నల్లగడ్డతో తెలుసు కదా చిత్రానికి గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. తెలుసు కదా ఈ మధ్యే సెట్స్​పైకి వెళ్లింది. మరి ఈ చిత్రాలు ఆమెకు ఎలాంటి రిజల్ట్​ను ఇస్తాయో..

Tags:    
  • Raashikhanna 
  • Actress 
  • Actressraashikhanna 
  • Beautifuloutfit 
  • Gorgeouslooks 
  • Photoshoot 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS