• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డబుల్ ఇస్మార్ట్​.. ఏక్​...

డబుల్ ఇస్మార్ట్​.. ఏక్​ ధమ్​ కాంబో​

| పోస్టర్​లో పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని, బాలీవుడ్ స్టార్​ యాక్టర్​ సంజయ్ దత్ కలిసి గన్స్ పట్టుకొని, ఫైరింగ్​కు రెడీ అనేలా స్టిల్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-09-28 10:54 GMT

డాషింగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో మాస్ సినిమాకు నయా కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడాయన. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా డబుల్ ఇస్మార్ట్​ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజై ఏక్​ ధమ్​గా అనిపించేలా ఉంది.


వివరాళ్లోకి వెళితే.. టాలీవుడ్​లో ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఎదిగిన చాలా మంది సినీ కెరీర్​.. పూరీ తెరకెక్కించిన చిత్రాలతోనే టర్నింగ్​ పాయింట్​గా మారింది. తన చిత్రాలతో ఓ స్పెషల్ బెంచ్​ మార్క్ క్రియేట్ చేశారు. ఈ డాషింగ్ డైరెక్టర్ 1996 సెప్టెంబర్ 28న ఏపీలోని పిఠాపురంలో జన్మించారు. నేడు ఆయన 57వ ఏటలోకి అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా సినీ అభిమానులంతా పూరీకి హృదయపూర్వక శుభాకాంక్షలను సోషల్​ మీడియా వేదికగా తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్​ మూవీటీమ్​ కూడా ఓ స్పెషల్ పోస్టర్​ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది. "మాస్ సినిమాను తనదైన స్టైల్​లో పునర్నిర్వచించిన క్రాఫ్ట్ మెన్​, మా సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్​కు బ్లాక్ బస్టర్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాము" అంటూ స్పెషల్ పోస్టర్​ను రిలీజ్ చేశారు.

పోస్టర్​లో పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని, బాలీవుడ్ స్టార్​ యాక్టర్​ సంజయ్ దత్ కలిసి గన్స్ పట్టుకొని, ఫైరింగ్​కు రెడీ అనేలా స్టిల్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. అలాగే భారీగా నవ్వుతూ కనిపించారు. వారి డ్రెస్సింగ్ స్టైల్​, లుక్స్​, కాస్ట్యూమ్స్​ అని సూపర్​గా ఉన్నాయి. అద్భుతంగా డిజైన్​ పోస్టర్​ బ్యాక్​గ్రౌండ్​ కూడా మంచి కలర్​ ఫుల్​గా ఉంది. ఇది చూస్తుంటే సినిమాలోని సాంగ్​లోని లొకేషన్​లా అనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ పోస్టర్​ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా బాస్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని, పూరి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాగా, ఈ డబుల్ ఇస్మార్ట్​లో రామ్ పోతినేని మెయిన్​ హీరోగా నటించగా.. సంజయ్ దత్​ విలన్​గా కనిపించనున్నారు. పూరీ కనెక్ట్స్​పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024 మార్చి 8న పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ కానుంది.

Tags:    
  • Doubleismartshankar 
  • Tollywood 
  • Rampothinen 
  • Purijagannadh 
  • Sanjaydutt 
  • Boxoffice 
  • Birthdaycelebrations 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS