• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోడ్డు పై పాయల్ క్రేజీ...

రోడ్డు పై పాయల్ క్రేజీ ఫోజులు..!

| రోడ్డు పై కాజ్యువల్ గా నడుస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చింది. మినీ స్కర్ట్ ధరించింది. దానిపై ఓ ఓవర్ కోట్ ధరించింది.

By - Tupaki Desk
Update: 2023-07-14 14:25 GMT

ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పూత్. ఆ సినిమాలో ఆమె నటన, అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత వరసగా అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోయిన్ రేంజ్ కాకపోయినా, మంచి అవకాశాలే అందుకుంటూ కెరీర్ లో ముందకు వెళుతోంది. అయితే, ఈ మధ్య పాయల్ తెరపై కనిపించి చాలా రోజులు అవుతోంది. ఈ క్రమంలో'మంగళవారం' అనే సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ ట్రైలర్ కూడా ఇటీవల విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది.





 


ఇక, పాయల్ విషయానికి వస్తే, సోషల్ మీడియాలో ఈ అమ్మడుకి ఉన్న క్రేజ్ అలాంటి ఇలాంటిది కాదు. ముఖ్యంగా ఆర్ఎక్స్ 100 చూసిన తర్వాత ఆమె అందానికి చాలా మంది ఫిదా అయిపోయారు. ఇక గ్లామర్ విషయంలోనూ ఈ బ్యూటీ పెద్దగా ఎలాంటి ఆంక్షలు పెట్టుకోదు. దీంతో స్క్రీన్ మీద మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది.

తన ప్రియుడితో కలిసి దిగిన బోల్డ్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన అభిమానులను ఆకట్టుకునేలా ఓ ఫోటో షేర్ చేసింది. రోడ్డు పై కాజ్యువల్ గా నడుస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చింది. మినీ స్కర్ట్ ధరించింది. దానిపై ఓ ఓవర్ కోట్ ధరించింది. అయితే, ఈ ఫోటోలో ఆమె తన థైస్ షో చేయడం విశేషం. ఈ ఫోటోలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం పాయల్ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు మాయా పేటిక అనే సినిమా చేస్తోంది. మరో వైపు తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఆర్ఎక్స్100 తో హిట్ కొట్టిన అజయ్ భూపతి, ఆ తర్వాత మహా సముద్రం సినిమా తీశారు. సిద్ధార్ధ్, శర్వా లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో, ఈసారి అజయ్ రూట్ మార్చి, ఇంట్రస్టింగ్ కథతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యారు. మరి ఈ మూవీతో పాయల్ మళ్లీ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి.

Tags:    
  • PayalRajput 
  • CrazyPhotoshoot 
  • Actress 
  • LatestPhotoshoot 
  • Tollywoodactress 
  • Heroine 
  • Kannada 
  • Telugu 
  • Tamil 
  • Mangalavaram 
  • Movienews 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS