• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవర్ స్టార్ బర్త్ డే...

పవర్ స్టార్ బర్త్ డే ప్లాన్ ఏంటో..?

| హరీష్ శంకర్ కు పవన్ దాదాపు నెక్స్ట్ ఇయర్ లోనే డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-08-16 07:27 GMT

ఏపీలో ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైన నాటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై కేవలం తన ఫోకస్ అంతా కూడా రాజకీయాల మీదే పెట్టాడు. పవర్ స్టార్ సినిమాలను కమిటైన వారు ఆయన చేస్తున్న లేట్ వల్ల వేరే సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారి. రీసెంట్ గా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ తో రాగా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మధ్యలో వదిలి ఈ సినిమా చేశాడు. ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ ఇప్పుడప్పుడే డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

హరీష్ శంకర్ కు పవన్ దాదాపు నెక్స్ట్ ఇయర్ లోనే డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సెట్స్ మీద ఉన్న ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు కూడా పవన్ పూర్తి చేయాల్సి ఉంది. ముందు ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న వీరమల్లు సినిమాపై పవన్ ఫోకస్ చేస్తాడని టాక్. దాదాపు సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లి నాలుగేళ్లు అవుతున్న కారణంగా పవర్ స్టార్ ఆ సినిమాకు కావాల్సిన డేట్స్ ఇచ్చి పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఇక మరోపక్క సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అసలైతే సెప్టెంబర్ 27న రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాకు పవన్ కళ్యాణ్ డేట్స్ కావాల్సి ఉంది. ఐతే ఇదిలా ఉంటే సెప్టెంబర్ 2 పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఓజీ నుంచి ఒక టీజర్ రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి ఆమధ్య వదిలిన గ్లింప్స్ సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకురాగా ఈసారి టీజర్ తో సినిమా గురించి మరింత మాట్లాడుకునేలా చేస్తారని తెలుస్తుంది.

అంతేకాదు పవర్ స్టార్ బర్త్ డే కి వీరమల్లు సినిమా నుంచి కూడా ఒక అప్డేట్ వస్తుందని టాక్. బహుశా సినిమా రిలీజ్ డేట్ చెబుతూ టీజర్ లాంటిది ఏదైనా చేస్తారేమో చూడాలి. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్ కన్ఫర్మ్ అన్నట్టే చెప్పొచ్చు. పొలిటికల్ గా తన దూకుడు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇటు సినిమా ఫ్యాన్స్ ని కూడా ఖుషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన తో సినిమా చేస్తున్న నిర్మాతలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి వారి కోసమైనా పవర్ స్టార్ టైం చూసి సినిమాలను పూర్తి చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.

Tags:    
  • Pawankalyan 
  • Birthdaypawankalyan 
  • Hariharaveeramallu 
  • OG 
  • Movies 
  • janasena 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS