• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ ఒక్క వాచ్ ధర...

ఎన్టీఆర్ ఒక్క వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా..?

| ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇటీవల ఎన్టీఆర్ సోదరి సుహాసిని కుమారుడి పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-08-23 11:13 GMT

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ దేవర మూవీ ఎలా ఉండబోతోందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇటీవల ఎన్టీఆర్ సోదరి సుహాసిని కుమారుడి పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో ఎన్టీఆర్ సందడి చేశారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే, ఆ ఫోటోల్లో ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ హాట్ టాపిక్ గా మారింది.

Patek Philippe కంపెనీకి చెందిన వాచ్ ఇది. దీని ఖరీదు రూ.2.45కోట్లు ఉంటుందని అంచనా. ఈ ధర చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. కాగా, ఇలాంటి వాచ్ లు ఆయన దగ్గర చాలానే ఉన్నాయి. గతంలోనూ తారక్ ధరించిన వాచ్ ల ధరలు నెట్టింట చర్చనీయాశంగా మారాయి. గ్లోబల్ స్టార్ రేంజ్ లో ఉండి. ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే ఎన్టీఆర్ వద్ద ఈ మాత్రం ఖరీదు వాచ్ ఉండటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వాచ్ కాకుండా, నందమూరి వారసులు ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ ని మరింత ఖుషీ చేసింది. ఇక, దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ తో ఉన్న కొరటాల శివ, ఈ సినిమాని ఎలా తీస్తాడా చూడాలి.

Tags:    
  • Jrntr 
  • Patekphilippewatch 
  • Familywedding 
  • Nandamurisuhasini 
  • Kalyannram 
  • Tarak 
  • Devarafilm 
  • NTRwatch 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS