• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాలక్ అందాల ఆరబోత.....

పాలక్ అందాల ఆరబోత.. వ్వాటే బ్యూటీ!!

| తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది పాలక్ తివారీ. క్రేజీ స్కర్ట్ లో హోయలు ఒలికిస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. నెట్టింట కుర్రాళ్ల మతులు పోగుడుతోంది.

By - Tupaki Desk
Update: 2024-05-13 15:30 GMT

పాలక్ తివారీ.. బాలీవుడ్ టీవీ సీరియల్ సీనియర్ నటి శ్వేతా తివారీ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు రెండే రెండు సినిమాల్లో యాక్ట్ చేసినా.. ప్రత్యేక గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. సినిమాల రిజల్ట్ పక్కన పెడితే.. యాక్టింగ్ తో మంచి ప్రశంసలు అందుకుంది ఈ అమ్మడు. చెప్పాలంటే.. అందం, అభినయంతో తల్లికి మించి సినీ ఇండస్ట్రీలో అలరిస్తోంది పాలక్ తివారీ.

 

 

మూడేళ్ల క్రితం హార్డీ సంధు మ్యూజిక్ వీడియో 'బిజిలీ బిజిలీ'తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పాలక్ తివారీ. 2022లో మాంగ్తా హై క్యా అనే మరో మ్యూజిక్ వీడియోలో నటించింది. గత ఏడాది కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కిసీ కా భాయ్ కిసీకి జాన్‌ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి మెరిసింది. ఆ మూవీలో వెంకటేష్‌, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్‌నాజ్‌ గిల్‌ లతో పాటు కీలక పాత్ర పోషించింది పాలక్.

 

అయితే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడకపోయినా.. ఈ అమ్మడి నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత సంజయ్ దత్ తో కలిసి సెకండ్ మూవీ చేసింది. హారర్ కామెడీ ఫిల్మ్ 'ది వర్జిన్ ట్రీ'లో నటించింది. ఇటీవల యూఎస్ పోలో అసోసియేషన్ కు భారతీయ మహిళల దుస్తుల బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైంది. తొలి లేడీ అంబాసిడర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న పాలక్ తివారీ.. అప్పుడప్పుడు ప్రైవేట్ పార్టీస్ లో మెరుస్తుంటోంది. టైట్ ఫిట్ డ్రెస్సులు వేసుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకుంటుంది. ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటోంది. మరోవైపు, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంటోంది. సెగలు పుట్టించే పోజులను తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటోంది. ఆఫర్స్ కోసం వేరే లెవెల్ లో అందాలు వడిస్తోంది.

తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది పాలక్ తివారీ. క్రేజీ స్కర్ట్ లో హోయలు ఒలికిస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. నెట్టింట కుర్రాళ్ల మతులు పోగుడుతోంది. స్కిన్ షోతో ఫిదా చేస్తోంది. నవ్వుతోనే అందరినీ మాయ చేస్తోంది. అయితే పాలక్ కొత్త పిక్స్ చూసిన నెటిజన్లు.. గ్లామర్ డోస్ రోజురోజుకు పెరిగిపోతుందని అంటున్నారు. పిక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇలాంటి గ్లామరస్ పిక్స్ తో ఈ భామకు ఎలాంటి అవకాశాలు క్యూ కడతాయో చూడాలి.

Tags:    
  • Palaktiwari 
  • Actress 
  • Actresspalaktiwari 
  • Blackdress 
  • Gorgeouslooks 
  • Photoshoot 
  • Phototalk 
  • Bollywood 
  • Stunningbeauty 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS