• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ వారం ఓటీటీల్లో సినిమాల...

ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. కంప్లీట్ లిస్ట్ ఇదే..

| టాలీవుడ్ హల్క్ రానా సమర్పణలో హీరోయిన్ నివేదా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు సినిమా ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

By - Tupaki Desk
Update: 2024-09-30 23:30 GMT

ప్రతి వారం థియేటర్లతో పాటు ఓటీటీలో అనేక సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వెబ్ సిరీస్ లు కూడా విడుదల అవుతుంటాయి. ఓటీటీ ఆడియన్స్ నుంచి కొన్ని మంచి రెస్పాన్స్ అందుకుంటే.. మరికొన్ని నిరాశపరుస్తాయన్న విషయం తెలిసిందే. ఆ విధంగానే అక్టోబర్ ఫస్ట్ వీక్ లో నెట్‌ ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్, ఆహా, సోనీ లివ్ సహా వివిధ ఓటీటీల్లోకి 27 సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ వి కూడా ఉన్నాయి.

టాలీవుడ్ హల్క్ రానా సమర్పణలో హీరోయిన్ నివేదా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు సినిమా ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై అలరించిన ఆ మూవీ ఓటీటీలో కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. దాంతోపాటు యోగి బాబు బోట్, కంట్రోల్ వంటి తెలుగు డబ్బింగ్ మూవీస్.. ఓటీటీ లవర్స్ కు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ వారం.. వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల కంప్లీట్ లిస్ట్ చూద్దాం రండి.

నెట్‌ ఫ్లిక్స్

కంట్రోల్ (హిందీ సినిమా) - అక్టోబర్ 04

ది ఫ్లాట్ ఫామ్ 2 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 04

టిమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 01

చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - అక్టోబర్ 02

మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (వెబ్ సిరీస్) - అక్టోబర్ 01

అన్ సాల్వెడ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 02

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 02

హార్ట్ స్టాపర్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 03

నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 03

ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 04

రన్మ 1/2 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 05

నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - అ‍క్టోబర్ 06

అమెజాన్ ప్రైమ్ వీడియో

బోట్ (కోలీవుడ్ మూవీ) - అక్టోబర్ 01

హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 03

ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 03

క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ సినిమా) - అక్టోబర్ 03

ద ట్రైబ్ (బాలీవుడ్ రియాలిటీ సిరీస్) - అక్టోబర్ 04

ఆహా ఓటీటీలో 35 చిన్న కథ కాదు మూవీ అక్టోబరు 2వ తేదీన, బాలు గాని టాకీస్ 4వ తేదీన స్ట్రీమింగ్ కానున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ లో ఇంగ్లీష్ సిరీస్ ద సింప్సన్స్ సీజన్ 36 సెప్టెంబర్ 30వ తేదీన అందుబాటులోకి వచ్చింది. జియో సినిమాలో అరణ్మనై-4 హిందీ డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 1న తేదీన, అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ మూవీ 4వ తేదీన స్ట్రీమింగ్ కానున్నాయి. సోనీ లివ్ లో మరాఠీ సిరీస్ మన్వత్ మర్డర్స్ అక్టోబర్ 4వ తేదీన రానుంది. మరి మీ ఛాయిస్ ఏంటి?

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Hollywood 
  • Filmindustry 
  • OTT 
  • Netflix 
  • Amazon 
  • Disney 
  • Zee 
  • SonyLive 
  • Aha 
  • BaluGaniTalkies 
  • Boat 
  • YogiBabu 
  • ThePlatform2 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS