• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నితిన్ తమ్ముడు.. యాక్షన్...

నితిన్ తమ్ముడు.. యాక్షన్ కోసం గట్టిగానే..

| ఎనర్జిటిక్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు

By - Tupaki Desk
Update: 2024-04-24 13:19 GMT

ఎనర్జిటిక్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం సిద్ధం అవుతోంది. మరో వైపు దిల్ రాజు ప్రొడక్షన్ లో నితిన్ తమ్ముడు టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నితిన్ అక్కగా నటిస్తోంది.

ఆమె పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు అద్భుతమైన సిస్టర్ సెంటిమెంట్ కూడా సినిమాలో ఉంటుందంట. నితిన్ కెరియర్ లో తమ్ముడు ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. కాంతారా, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. అలాగే గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా న్యూ షెడ్యూల్ తాజాగా రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ చేశారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ ని 10 రోజుల పాటు ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూట్ చేస్తున్నారంట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

యాక్షన్ ఎపిసోడ్ లో మొత్తం 50 మంది ఫైటర్స్ పాల్గొంటారంట. వారందరితో సుదీర్ఘంగా ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. అందుకే పెర్ఫెక్షన్ కోసం ఏకంగా 10 రోజులు ఈ ఎపిసోడ్ ని వేణు శ్రీరామ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనే మాట చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోంది. నితిన్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

వకీల్ సాబ్ మూవీ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో మరోసారి వేణు శ్రీరామ్ ఈ సినిమా చేయబోతున్నాడు. అలాగే దిల్ తో దిల్ రాజుకి కెరియర్ లో బెస్ట్ మూవీ ఇచ్చిన నితిన్ తరువాత సీతారాముల కళ్యాణం మూవీతో ఫ్లాప్ అందుకున్నారు. మూడో ప్రయత్నంగా దిల్ రాజు, నితిన్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతోంది. మూవీ ఫస్ట్ లుక్ తోనే తమ్ముడు చిత్రంపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతోంది. మరి పవన్ కళ్యాణ్ కి సూపర్ హిట్ ఇచ్చిన ఈ టైటిల్ అతని ఫ్యాన్ బాయ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.

Tags:    
  • Thammudumovie 
  • Nithiin 
  • Sriramvenu 
  • Dilraju 
  • Thammuduactioscene 
  • Venkykudumula 
  • Robinhood 
  • Nithiinthammudu 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS