ఈ వారం థియేట‌ర్ల‌లో, ఓటీటీలో రిలీజ‌య్యే సినిమాలు

ఈ ఏడాదిలో ఆఖ‌రి వారం వ‌చ్చేసింది. ఈ వారం ముగియ‌క ముందే కొత్త ఏడాదిలోకి మ‌నమంతా అడుగుపెట్ట‌బోతున్నాం.;

Update: 2025-12-29 10:49 GMT

ఈ ఏడాదిలో ఆఖ‌రి వారం వ‌చ్చేసింది. ఈ వారం ముగియ‌క ముందే కొత్త ఏడాదిలోకి మ‌నమంతా అడుగుపెట్ట‌బోతున్నాం. ఎప్ప‌టిలానే ఈ వారం కూడా ప‌లు కొత్త సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డానికి రెడీ అవుతున్నాయి. కొన్ని కొత్త సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ‌వ‌నుండ‌గా, మ‌రికొన్ని సినిమాలు, కొత్త కంటెంట్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

అంద‌రూ న్యూ ఇయ‌ర్ కోసం ఎదురు చూస్తున్న త‌రుణంలో మూవీ ల‌వ‌ర్స్ కొత్త సినిమాల‌తో ఎంజాయ్ చేసేలా ఈసారి టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో జ‌న‌వ‌రి 1న సైక్ సిద్ధార్థ్ రిలీజ్ కానుండ‌గా, ఫెయిల్యూర్ బాయ్స్, ఇక్కీస్, ఘంట‌సాల‌, నీల‌కంఠ‌, ఇట్స్ ఓకే గురు లాంటి సినిమాలు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించడానికి రెడీ అవుతున్నాయి. వీటితో పాటూ నువ్వు నాకు న‌చ్చావ్, మురారి సినిమాలు కూడా ఈ ఇయ‌ర్ ఎండింగ్ సంద‌ర్భంగా రీరిలీజ్ అవుతున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. ముందుగా

నెట్‌ఫ్లిక్స్‌లో..

స్ట్రేంజ‌ర్ థింగ్స్ 5 అనే తెలుగు డ‌బ్బింగ్ వెబ్‌సిరీస్

ఎకో అనే మూవీ

లుపిన్ 4 అనే వెబ్‌సిరీస్

హ‌క్ అనే బాలీవుడ్ మూవీ

మెంబ‌ర్స్ ఓన్లీ అనే హాలీవుడ్ రియాలిటీ సిరీస్

ప్రైమ్ వీడియోలో..

సీగే మీ వోస్ అనే హాలీవుడ్ మూవీ

సూప‌ర్ నోవా అనే నైజీరియ‌న్ సినిమా

జియో హాట్‌స్టార్ లో..

ది కోపెన్‌హెగెన్ టెస్ట్ అనే మూవీ

ఎల్‌బీడ‌బ్ల్యూ అనే తెలుగు డ‌బ్బింగ్ సిరీస్

స‌న్‌నెక్ట్స్‌లో..

ఇతిరి నేరమ్ అనే మ‌ల‌యాళ‌ మూవీ

Tags:    

Similar News