• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని క్రేజీ కాంబో.. మళ్ళీ...

నాని క్రేజీ కాంబో.. మళ్ళీ సడన్ ట్విస్ట్!

| శ్రీకాంత్ ఓదేల మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నేపథ్యం సరిపోదా శనివారం మూవీ తర్వాత ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలనేది నాని డిసైడ్ చేసే అవకాశం ఉంది.

By - Tupaki Desk
Update: 2024-05-16 03:54 GMT

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే వీలైనంత వేగంగా మూవీ పూర్తి చేసి సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ చేయాలని సుజిత్ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తో మూవీ అయ్యాక నేచురల్ స్టార్ నానితో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకున్నాడు.

అయితే ప్రస్తుతం నానితో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన సరిపోదా శనివారం మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. దీని తర్వాత సుజిత్, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదేల, బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో మూడు సినిమాలని లైన్ లో పెట్టాడు. అయితే వీటిలో దేనిని ముందుగా సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడనేది కన్ఫర్మ్ చేయలేదు.

సుజిత్ తో చేయబోయే గ్యాంగ్ స్టార్ మూవీ పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ గా ఉంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందు సిద్ధమయ్యారు. అయితే మూవీ బడ్జెట్ నాని మార్కెట్ కి మించి కనిపిస్తుందంట. ప్రస్తుతం నాని టైర్ 2 హీరోగా ఉన్నాడు. అతనిపై 100+ కోట్లకి పైగా బడ్జెట్ అంటే రిస్క్ అవుతుంది. అతని మార్కెట్ కూడా ఈ స్థాయిలో లేదు.

దీంతో డివివి దానయ్య బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారంట. నాని కూడా అన్ని ఆలోచించి సుజిత్ తో అనుకున్న సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టాడంట. శ్రీకాంత్ లేదంటే బలగం వేణులతో చేయబోయే సినిమాలలో ఒకటి సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారంట. వేణు కూడా 40+ కోట్ల బడ్జెట్ ఈ సారి నాని మూవీ చేయబోతున్నాడంట.

శ్రీకాంత్ ఓదేల మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నేపథ్యం సరిపోదా శనివారం మూవీ తర్వాత ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలనేది నాని డిసైడ్ చేసే అవకాశం ఉంది. అంత వరకు వెయిట్ చేయాల్సింది. సుజిత్ మూవీ మాత్రం మేగ్జిమమ్ ఆగిపోయినట్లేననే టాక్ వినిపిస్తోంది. సరిపోదా శనివారం సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతూ ఉండటంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నాని చివరిగా హాయ్ నాన్న మూవీతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.

Tags:    
  • Naturalstarnani 
  • Srikanthodela 
  • Dasaramovie 
  • Tier2actor 
  • Panindianmovie 
  • Sujeet 
  • Venu 
  • Ogmovie 
  • Balagammovie 
  • Saripodhasanivaram 
  • Dvvdanayya 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS