• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుకున్నట్లే మాస్ రీ...

అనుకున్నట్లే మాస్ రీ రిలీజ్.. ఎప్పుడంటే..

| ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

By - Tupaki Desk
Update: 2024-08-12 14:04 GMT

ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని చిన్న సినిమాలు కూడా ఈ ట్రెండింగ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఇక అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కూడా ఒక స్పెషల్ మూవీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన కెరీర్ లో ఎన్నో మర్చిపోలేని చిత్రాలు మళ్లీ మళ్లీ చూసే విధంగా ఉంటాయి.

ఇక అందులో మాస్ సినిమా కూడా. నాగార్జునకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆపట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ అనే పదానికి అక్కినేని నాగార్జున సరికొత్త అర్థం తీసుకు వచ్చారు. ఆ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో బాగా క్లిక్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే.

ఇక మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధమయ్యారు. కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంలో ఒక ప్రత్యేకమైన సంబరానికి సిద్ధమవండి అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. 20 సంవత్సరాల క్రితం విడుదలైన సూపర్ హిట్ సినిమా 'మాస్' ప్రస్తుతం 4K ఫార్మాట్‌లో మళ్లీ థియేటర్‌లలో రాబోతోంది.

ఈ సినిమాను ఆగస్టు 29వ తేదీగా ప్రత్యేకంగా రీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సొంత ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వద్ద నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాఘవ లారెన్స్. ఇదే అతిబానికి డెబ్యూ మూవీ. జ్యోతిక, చార్మి, రఘువరన్, రాహుల్ దేవ్ వంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు అందించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ కూడా ప్రత్యేకంగా ప్రస్తావనీయంగా ఉంటుంది. 'మాస్' అనేక భాషలలో డబ్ కావడమే కాదు, రీమేక్ కూడా అయింది. ఇప్పుడు 4K రిమాస్టర్ తో రీ-రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ బిగ్ సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు. తప్పకుండా ఈ సినిమా కూడా రీ రిలీజ్ ట్రెండులో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది.

Tags:    
  • Nagarjuna 
  • Massrerelease 
  • Tollywood 
  • Massmovie 
  • Jyothika 
  • Charmee 
  • MASS 
  • Nagarjunamassmovie 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS