• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సింపుల్ గా న‌వ్వి గుండె...

సింపుల్ గా న‌వ్వి గుండె గిచ్చేసిన నేచుర‌ల్ బ్యూటీ

| సీతారామం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన మృణాల్ కి న‌టిగా గొప్ప గుర్తింపు ల‌భించింది

By - Tupaki Desk
Update: 2023-08-15 05:43 GMT

సీతారామం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన మృణాల్ కి న‌టిగా గొప్ప గుర్తింపు ల‌భించింది. తెలుగు-త‌మిళం-హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో రాణిస్తున్న ఈ బ్యూటీ నేటిత‌రంలో ఫైనెస్ట్ న‌టిగా వెలిగిపోతోంది. మృణాల్ న‌ట ప్ర‌తిభ బ‌హుభాష‌ల్లో చొర‌వ‌కు ఇటీవ‌ల మెల్ బోర్న్ ఫిలింఫెస్టివ‌ల్ లో అరుదైన గౌర‌వం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఇక మృణాల్ కి సోష‌ల్ మీడియాల్లోను అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ నిరంత‌రం వరుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ యూత్ లోకి దూసుకెళుతోంది. సాంప్ర‌దాయ రూపం అయినా.. పాశ్చాత్య శైలి అలంక‌ర‌ణ‌తో అయినా మృణాల్ త‌నదైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూనే ఉంది.


మృణాల్ తాజా ఫోటోషూట్ అంత‌ర్జాలంలో దుమ్ము రేపుతోంది. లేత నీలిరంగు గౌను ధరించి సింపుల్ మేక‌ప్ లెస్ లుక్ లో మృణాల్ క‌నిపించింది. ఈ నేచుర‌ల్ లుక్ నెటిజ‌నుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించింది. అలా అందంగా స్మైలిస్తున్న మృణాల్ వ్య‌క్తిగ‌తంగా షైనింగ్ ఉన్న న‌టిగా దూసుకుపోతోంది. మునుముందు టాలీవుడ్ లో అగ్ర నాయిక‌గా ఎదిగేందుకు మృణాల్ కి ఆస్కారం ఉందన్న చ‌ర్చా సాగుతోంది.

ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే అగ్ర హీరోలు మ‌హేష్ -చ‌ర‌ణ్- బ‌న్ని- ప్ర‌భాస్ లాంటి స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. ఇప్ప‌టికి ఆశించిన ఆఫ‌ర్లు అయితే లేవు కానీ భ‌విష్య త్ లో త‌న స్థాయిని మ‌రింత విస్త‌రించే ప‌నిలో ఉంది.

ప్రారంభ వృత్తి టెలివిజన్ (2012–2014)

కళాశాలలో చదువుతున్నప్పుడు స్టార్ ప్లస్ సిరీస్ ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్‌లో మోహిత్ సెహగల్ సరసన గౌరీ భోంస్లే పాత్రలో మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ షో 2012 నుండి 2013 వరకు ప్రసారమైంది. తరువాత 2013లో ఠాకూర్ మిస్టరీ థ్రిల్లర్ 'హర్ యుగ్ మే ఆయేగా ఏక్ - అర్జున్‌లో ఎపిసోడిక్ ప్రదర్శనలో కనిపించింది. ఇందులో ఆమె సాక్షి ఆనంద్ అనే జర్నలిస్టుగా నటించింది. ఫిబ్రవరి 2014లో, జీ టీవీ సోప్ ఒపెరా 'కుంకుమ్ భాగ్య'లో న‌టించింది. ఈ షోకి విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను ఎక్కువగా పొందింది. జనవరి 2016లో ఠాకూర్ షో నుండి నిష్క్రమించింది.

ఠాకూర్ 2014లో బాక్స్ క్రికెట్ లీగ్ 1 .. 2015లో నాచ్ బలియే 7లో కంటెస్టెంట్‌గా కనిపించారు. 2016లో సౌభాగ్యలక్ష్మి ప్రత్యేక ఎపిసోడ్‌లో నృత్యం చేసింది. తుయుల్ & ఎంబాక్ యుల్ రీబార్న్‌లో అతిథి పాత్రలో కనిపించింది. టెలివిజన్ నుండి రిటైర్ కావడానికి ముందు ఆమె చివరి ప్రదర్శన ఇండోనేషియా సీరియల్ నాడిన్‌లో నటించింది. ఇందులో ఆమె తార పాత్రను పోషించింది.

Tags:    
  • Mrunalthakur 
  • Sitaramamactress 
  • Mrunal 
  • Actressmrunal 
  • Hinanna 
  • Melbournefilmfestival 
  • PhotoTalk 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS