• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మృణాల్‌కి రేచీక‌టి.....

మృణాల్‌కి రేచీక‌టి.. వ‌రుడి కోసం ఇంట్లో తొంద‌ర‌!

| తాజా చిత్రం గురించి ప్ర‌స్థావిస్తూ మృణాల్‌ను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్ర‌శ్నించారు. కుటుంబ స‌భ్యులు తనకు అనువైన జోడి కోసం చూస్తున్నారా? అని అడిగారు.

By - Tupaki Desk
Update: 2023-10-13 07:54 GMT

మృణాల్ ఠాకూర్ తన అద్భుత‌ నటనతో ప్ర‌జ‌ల‌ హృదయాలను గెలుచుకుంది. దుల్కర్ సల్మాన్‌తో `సీతా రామం`లో ఆమె నటనను అభిమానులు ఇప్పటికీ మ‌ర్చిపోలేకపోతున్నారు. ఈ బ్యూటీ చివరిగా `మేడ్ ఇన్ హెవెన్`లో ఒక ఎపిసోడ్‌లో కనిపించింది. ఇందులో త‌న అద్భుత అభిన‌యంతో మ‌రోసారి యువ‌త‌రం గుండెల్లో నిలిచింది. మృణాల్ తదుపరి అభిమన్యు దస్సానితో కలిసి `ఆంఖ్ మిచోలీ`లో కనిపించనుంది. రాత్రి అంధత్వం(రేచీక‌టి)తో బాధపడుతున్న‌ మృణాల్ కోసం కుటుంబ సభ్యులు తగిన వరుడి కోసం వెతుకుతున్నారు.

తాజా చిత్రం గురించి ప్ర‌స్థావిస్తూ మృణాల్‌ను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్ర‌శ్నించారు. కుటుంబ స‌భ్యులు తనకు అనువైన జోడి కోసం చూస్తున్నారా? అని అడిగారు. దాని గురించి మాట్లాడుతూ, మృణాల్ తన కుటుంబం నుండి చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాన‌ని తెలిపారు. అయితే తగిన వ్యక్తి దొర‌కాలి.. అని అన్నారు. ప్రస్తుతానికి తాను త‌న వాడి కోసం వెతకడం లేదని కూడా వెల్ల‌డించింది. నిజానికి తన‌కు స‌రిజోడు అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అనేది కూడా త‌నే చెప్పింది. హాలీవుడ్ హీరో కీను రీవ్స్ లాంటి కుర్రాడు కావాల‌ని కోరుకుంది. కీను రీవ్స్ కెనడియన్ నటుడు.. ది మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీతో అత‌డు పాపుల‌ర‌య్యాడు. కీనూ రీవ్స్‌పై మృణాల్‌కు అనంత‌మైన ప్రేమ‌.

ఇంతకుముందు ఆదిత్య రాయ్ కపూర్‌తో `గుమ్రా` చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు మృణాల్ కీనుతో కలిసి రోడ్ ట్రిప్ చేయడానికి ఇష్టపడతాన‌ని తెలిపింది. ఇటీవల మరొక ఇంటర్వ్యూలో కరీనా కపూర్ ఖాన్ పాత్ర గీత్ నుండి కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నట్లు మృణాల్ చెప్పారు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్‌లు కూడా నా జీవితంలో నిజంగా ప్రతిధ్వనించాయి. నాకు ఇష్టమైనవాడి గురించి అని కూడా చెప్పింది. ప్రజలు తమను తాము ప్రేమించుకోవడం మానేసారు. నాకు నేనంటే చాలా ఇష్టం అని కూడా మృణాలు తెలిపింది.

Tags:    
  • Mrunalthakur 
  • Bollywood 
  • Actress 
  • Actressmrunal 
  • Marriage 
  • Wedding 
  • Tollywood 
  • Hinanna 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS