పిక్ టాక్‌ : అందాల విలన్ క్లీవెజ్ షో

సింపుల్‌ అండ్ స్వీట్‌ లుక్ లో అందాల క్లీవేజ్ షో తో ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌ ఆకట్టుకుంది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేసిన మౌనీ రాయ్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Update: 2024-04-27 08:14 GMT

నాగిన్ లో శివన్యా పాత్ర పోషించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న మౌనీ రాయ్ సినిమాలతో కూడా మెప్పించింది. బుల్లి తెర నుంచి వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన మౌనీ రాయ్ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో తెగ సందడి చేస్తున్న విషయం తెల్సిందే.

 

బ్రహ్మాస్త్ర సినిమాలో లేడీ విలన్ గా కనిపించిన మౌనీ రాయ్‌ నటనకు మంచి మర్కులు పడ్డాయి. ముందు ముందు లేడీ విలన్ పాత్రలకు మౌనీ రాయ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశాలు ఉన్నాయి. నటిగా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తోంది.

సింపుల్‌ అండ్ స్వీట్‌ లుక్ లో అందాల క్లీవేజ్ షో తో ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌ ఆకట్టుకుంది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేసిన మౌనీ రాయ్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా పాతికేళ్ల పడుచు అందం కి ఏమాత్రం తగ్గకుండా మౌనీ రాయ్ అందాల షో ఉంటుంది.

క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ సీరియల్ లో కృష్ణ తులసి పాత్రలో నటించడం ద్వారా హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ఈ అమ్మడు మహాదేవ్ లో సతీదేవి పాత్రను పోషించి దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

2014 లో ఝలక్ దిఖలాజా డాన్స్ షో లో ఫైనలిస్ట్‌ గా నిలిచిన మౌనీ రాయ్ స్వతహాగా కథక్ డాన్సర్‌. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మెరిసిన మౌనీ రాయ్‌ మరో పదేళ్ల పాటు నటిగా స్క్రీన్‌ పై ఆకట్టుకుంటూనే, అందాల ఆరబోతతో సోషల్‌ మీడియాలో సందడి చేయబోతుందని ఈ పిక్స్ చూస్తే అనిపిస్తుంది.

Tags:    

Similar News