• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `క‌న్న‌ప్ప`లో చిర‌కాలం...

`క‌న్న‌ప్ప`లో చిర‌కాలం గుర్తిండిపోయే పాత్ర‌లో నాన్న‌!

| మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` భారీ కాన్వాస్ పై తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా బ‌జ్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-22 09:20 GMT

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` భారీ కాన్వాస్ పై తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా బ‌జ్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌భాస్, అక్ష‌య్ కుమార్, మోహ‌న్ లాల్ లాంటి టాప్ స్టార్లు రంగంలోకి దిగ‌డంతో? సినిమాపై అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డుతున్నాయి. ప్ర‌భాస్ మిన‌హా మిగ‌తా పాత్ర‌ల ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్లు కూడా రిలీజ్ అయ్యాయి. ప్ర‌భాస్ రోల్ ని మాత్రం ఓస‌స్పెన్స్ గా దాచి పెట్టారు.

స‌రైన టైమ్ లో పాత్ర‌..ఫ‌స్టు లుక్ రివీల్ చేసి పాన్ ఇండియా షేక్ అయ్యేలా! ప్లాన్ చేస్తున్నారు. ఇందులో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా న‌టిస్తున్నారు. తొలుత ఆయ‌న కేవ‌లం నిర్మాత‌గానే ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగింది. కానీ కాల క్ర‌మంలో మోహ‌న్ బాబు ఇమేజ్ కి త‌గ్గ పాత్ర ఉండ‌టంతో ఆయ‌న కూడా మ్యాక‌ప్ వేసుకున్నారు. తాజాగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్ రిలీజ్ అయింది. ఇందులో మోహ‌న్ బాబు మ‌హాదేవ శాస్త్రి పాత్రలో న‌టిస్తున్నారు.

శాస్త్రి లుక్ లో మోహ‌న్ బాబు ఒదిగిపోయారు. నుదిటిన మూడు నామాల‌తో కూడిన విభూది మెడ‌లో రుద్రాక్ష దండ‌లు చేతి మ‌జిల్ వ‌ద్ద‌..మ‌ణిక‌ట్ట వ‌ద్ద అవే రుద్రాక్ష‌ల‌తో కూడిన దండ‌లు చూడొచ్చు. ఇక ఆయ‌న దేహానికి ఎర్ర‌టి దుస్తుల్ని ధ‌రించారు. చేతిలో మంత్ర దండం చూడొచ్చు. ఆయ‌న వెనుక మ‌రికొంత మంది సాధువుల్ని చూడొచ్చు. వాళ్లంద‌రి చేతుల్లో త్రిషూలం ఉంది. ఆవ‌ర్గానికి మ‌హాదేవ శాస్త్రీ లీడ‌ర్.

ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. నేడు ఈ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డానికి ఓ ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంది. మోహ‌న్ బాబు న‌టుడిగా కెరీర్ ప్రారంభించి నేటితో 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా మంచు విష్ణు స్పెష‌ల్ గా పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. మోహ‌న్ బాబు అభిమానుల్ని ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుం టుంది. ఈ పోస్ట‌ర్ ని ఉద్దేశించి విష్ణు ఓ పోస్ట్ కూడా పెట్టారు. `మహాదేవ శాస్త్రి` చిరకాలం గుర్తుండిపోయే ఓ గొప్ప‌ పాత్ర అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు.

'Mahadeva Shastri' will be a memorable fearsome character which will be remembered for long. #HarHarMahadevॐ #Kannappa🏹 pic.twitter.com/6drONBxG65

— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2024
Tags:    
  • Mohanbabu 
  • Manchuvishnu 
  • Kannappa 
  • Kannappalook 
  • Mohanbabulook 
  • Tollywood 
  • Prabhas 
  • Akshaykumar 
  • Mohanlal 
  • Filmindustry 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS