• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తండ్రి వర్ధంతి వేడుక‌లో...

తండ్రి వర్ధంతి వేడుక‌లో మెగాస్టార్ & ఫ్యామిలీ

| ఆయ‌న తన మనోభావాలను వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌లో ''జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ..'' అని రాసారు.

By - Tupaki Desk
Update: 2024-12-30 12:48 GMT

ఈరోజు టాలీవుడ్ అగ్ర‌న‌టుడు, మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్ రావు వర్ధంతి. ఈ సందర్భంగా చిరు ఆయ‌న సోద‌రులు తన స్వగృహంలో తండ్రి జ్ఞాపకార్థం ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, సోదరుడు నాగేంద్రబాబు తన జీవిత భాగస్వామితో కలిసి పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.

 

ఈ ప్ర‌త్యేక నివాళి కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చిరంజీవి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు. ఆయ‌న తన మనోభావాలను వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌లో ''జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ..'' అని రాసారు. చిరంజీవి తండ్రి వెంక‌ట‌రావు కొణిదెల కానిస్టేబుల్. ఉద్యోగ‌రీత్యా నాన్న‌గారు పలు చోట్ల‌కు బ‌దిలీ అయ్యేవార‌ని, అలా త‌న స్ట‌డీస్ ఒకే చోట జ‌ర‌గ‌లేద‌ని చిరు తెలిపారు. త‌న తండ్రితో చిరంజీవి ప్ర‌త్యేక అనుబంధాన్ని క‌లిగి ఉన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రంలో న‌టిస్తున్నారు. త‌దుప‌రి యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో కలిసి పని చేయబోతున్నాడు. ఇది ఇటీవల అధికారికంగా ప్రకటించారు. న‌వ‌త‌రం హీరోలతో పోటీప‌డుతూ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ చిరు ఏజ్ లెస్ స్టార్ గా కొన‌సాగుతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకొని తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబులతో కలిసి ఆయనకు నివాళులు అర్పించారు.#Chiranjeevi #Nagababu #Megastar #Tupaki pic.twitter.com/L4nHZuda0f

— Tupaki (@tupaki_official) December 30, 2024
Tags:    
  • Chiranjeevi 
  • VenkatRao 
  • ChiranjeeviFamily 
  • BimbisaraDirector 
  • Vishwambhara 
  • FatherSonBond 
  • Tollywood 
  • Vashishta 
  • DeathAnniversary 

Similar News

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?

2026-11-19 07:55 GMT

రామ్ పోతినేని 'RAPO23' ప్రీ లుక్ రిలీజ్.. చేతిలో గన్, మరో చేతిలో టెడ్డీ బేర్!

2026-11-19 07:53 GMT

హృతిక్ ముందు డ్యాన్స్ ముచ్చట్లు బయటపెట్టిన అనన్య!

2026-11-19 07:53 GMT

సౌందర్య నాకు గట్టి పోటీ ఇచ్చింది.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-19 06:00 GMT

Copyright @2026

Powered by Blink CMS