• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైరల్‌ వీడియో : మెగా...

వైరల్‌ వీడియో : మెగా ప్రిన్స్ క్లింకార ఫస్ట్‌ విజువల్స్‌

| అయితే ఇప్పటి వరకు క్లింకార ఎలా ఉంది అనే విషయాన్ని మెగా ఫ్యామిలీ రివీల్‌ చేయలేదు.

By - Tupaki Desk
Update: 2024-03-27 04:55 GMT

మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలు క్లింకార పుట్టిన వెంటనే వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. జాతీయ స్థాయి మీడియాలో సైతం క్లింకార కి ప్రత్యేకంగా స్థానం దక్కింది. అయితే ఇప్పటి వరకు క్లింకార ఎలా ఉంది అనే విషయాన్ని మెగా ఫ్యామిలీ రివీల్‌ చేయలేదు.

అధికారికంగా క్లింకార ఫోటోలు వీడియోలు రివీల్‌ చేయలేదు కానీ నేడు రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి మరియు సోషల్‌ మీడియా జనాలకు క్లింకార ఫేస్ ను చూసే అవకాశం దక్కింది. నేడు చరణ్‌, ఉపాసన ఇతర కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆ సందర్భంగా ఉపాసన ఒడిలో క్లింకార ఉంది. మీడియా వారు మెగా ఫ్యామిలీని కవర్‌ చేస్తున్న సమయంలో క్లింకార ఫేస్ రివీల్‌ అయ్యింది. కొన్ని సెకన్ల ఆ వీడియో లో క్లింకార ఎంతో క్యూట్‌ గా కనిపిస్తుంది. అంతే కాకుండా ఆమె చూపు లో మెరుపు ఉందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

మెగా ప్రిన్స్ క్లింకార ఫస్ట్‌ విజువల్స్ అంటూ ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. క్లింకార క్యూట్‌ లుక్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో క్లింకార ఫేస్ ను రివీల్‌ చేస్తుంది. ఇప్పుడు అయినా చరణ్‌ దంపతులు క్లింకార ఫేస్ ను అధికారికంగా రివీల్ చేస్తారేమో చూడాలి.

Aweeeee ❤️😘🤌 baby kilnkara so cute 🥺#KlinKaaraKonidela #RamCharan #HBDRamCharan pic.twitter.com/gcwBmByEVo

— RRReddy (@RamRohitReddy) March 27, 2024
Tags:    
  • Tollywood 
  • Rrr 
  • RC16 
  • Ramcharan 
  • Upasana 
  • Klinkaara 
  • Birthday 
  • HappyBirthdayRamCharan 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS