• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మంచు లక్ష్మి.. ఈ లుక్కు...

మంచు లక్ష్మి.. ఈ లుక్కు మాత్రం వేరే లెవల్

| వేరే లెవెల్ లో హీట్ పుట్టిస్తున్నారు. అందాల ఆరబోతకు వయసుతో సంబంధం లేదన్నట్లు తన గ్లామరస్ పిక్స్ తో అలరిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-27 17:23 GMT

మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఎలా సందడి చేస్తున్నారో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ లో సంప్రదాయబద్ధమైన వీడియోలు పోస్ట్ చేస్తున్న మంచు డాటర్.. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం సెగలు పుట్టించే ఫోటోస్ ను షేర్ చేస్తున్నారు. వేరే లెవెల్ లో హీట్ పుట్టిస్తున్నారు. అందాల ఆరబోతకు వయసుతో సంబంధం లేదన్నట్లు తన గ్లామరస్ పిక్స్ తో అలరిస్తున్నారు. ఓ రేంజ్ లో ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు.


నాలుగు పదుల వయసులో క్రేజీ అండ్ వెరైటీ డ్రెస్సుల్లో మైమరపిస్తున్నారు. కిల్లింగ్స్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్నారు. స్టన్నింగ్ పోజులతో ఫిదా చేస్తున్నారు. కుర్రాళ్ల కళ్లను తన వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. రెగ్యులర్ గా కొత్త కొత్త పిక్స్ ను పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కాలేజీ అమ్మాయిలు, మోడల్స్ వేసుకునే ఔట్ ఫిట్స్ లో ఒంపుసొంపులతో ఆకట్టుకుంటున్నారు. అలా ఎప్పటికప్పుడు ఆమె ట్రెండింగ్ లోనే ఉంటున్నారు.

తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు మంచు లక్ష్మి. గ్రాండియర్ లైఫ్ స్టైల్ అక్టోబర్ ఎడిషన్ కవర్ పేజీపై కనిపించారు. అందులో గ్రీన్ కలర్ కోట్ వేసుకుని వేరే లెవెల్ లో ఉన్నారు. తన లుక్స్ తో హీట్ పుట్టిస్తున్నారు. తన అందాలతో సింపుల్ గా ఫ్లాట్ చేస్తున్నారు. ఓర చూపుతో మాయ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను మ్యాగజైన్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.

గ్రాండియర్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ నిర్వాహకులు పెట్టిన పోస్ట్ కు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. పిక్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. మేడమ్ సార్ మేడమ్ అంతే అని కామెంట్స్ పెడుతున్నారు. మంచు లక్ష్మి కవర్ పేజీ ఫోటోకు ఫిదా అయ్యామని చెబుతున్నారు. కొందరు తమ ఇన్ స్టా స్టోరీస్ లో మ్యాగజైన్ నిర్వాహకులు పోస్ట్ చేసిన పిక్ ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ఫోటో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది.

అదే సమయంలో రీసెంట్ గా హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి.. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకోవాలని చూస్తున్నారు. తెలుగులో నటించిన ఆదిపర్వం మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 1974 - 1990 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఆ మూవీ.. నవంబర్ 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఆ సినిమాతో మంచు లక్ష్మి ఎలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

Tags:    
  • ManchuLakshmi 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actressmanchulakshmi 
  • Phototalk 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS