• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారణాసి మహేష్ బాబు...

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

| రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలోని కీలక ఘట్టం లేదా యుద్ధ సన్నివేశంలో సుమారు 10 నిమిషాల పాటు రాముడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తెరకెక్కించేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

By - Gopi Velupala
Update: 2026-11-05 16:32 GMT

ఒక సినిమాతో సక్సెస్ సాధించడమనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దానికోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడపాల్సి ఉంటుంది. అలాంటిది రాజమౌళి వరుసగా 12 విజయాలను సాధించి సరికొత్త రికార్డు ను క్రియేట్ చేశాడు. ఆయన ఒక సినిమాకి కమిట్ అయ్యాడంటే దాని మీదనే పూర్తి ఫోకస్ పెడతాడు. అహర్నిశలు కష్టపడి సినిమాను సక్సెస్ తీరాలకు చేర్చుతుంటాడు. అంతటి డెడికేషన్ తో వర్క్ చేస్తున్నాడు కాబట్టే అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు.

రాముడిగా మహేష్ బాబు...

కథల విషయంలో క్లారిటీ గా ఉండే రాజమౌళి తన హీరోల క్యారెక్టరైజేషన్ ను చాలా బాగా డిజైన్ చేసుకుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా చూసాక ప్రేక్షకుల మైండ్ లో రాజమౌళి హీరోనే ఉంటాడు. దాదాపు చాలా రోజుల పాటు ప్రేక్షకులు రాజమౌళి ఇచ్చిన హై ఎమోషనల్ సన్నివేశాలను గుర్తు చేస్తుంటుంటారు. ఇక ప్రస్తుతం వారణాసి సినిమా గతం, భవిష్యత్ కాలాల నేపథ్యంలో నడిచే యాక్షన్ అడ్వెంచర్ డ్రామా గా తెరకెక్కుతుంది. ఇందులో మహేష్ బాబు ప్రత్యేకమైన గెటప్ లో కనిపిస్తారని సమాచారం. ముఖ్యంగా కథలోని ఒక కీలకమైన ఘట్టంలో లేదా భారీ యుద్ధ సన్నివేశంలో మహేష్ బాబు సుమారు 10 నిమిషాల పాటు శ్రీరాముడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు రాముడి గెటప్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మహేష్ సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని రాజమౌళి తన అభిమానులతో పంచుకుంటున్నాడు. వీలైనంత తొందరగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో దర్శక ధీరుడు ఉన్నట్టుగా తెలుస్తుంది...

విజువల్ వండర్ గా నిలుపుతున్నారా

రాజమౌళి ఈ సినిమా కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ని వాడుతున్నారు. జక్కన్న కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసినప్పటికి, 'యమదొంగ' నుంచి 'ఆర్ఆర్ఆర్' మూవీ వరకు గ్రాఫిక్స్ ను వాడుతూ సక్సెస్ ను సాధించారు. అలాగే ఇప్పుడు వారణాసి మూవీతో విజువల్ వండర్స్ ను క్రియేట్ చేస్తూ హాలీవుడ్ మేకర్స్ కి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు...

Tags:    
  • maheshbabu 
  • rajamouli 
  • varanasimovie 
  • lordrama 
  • ssmb29 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS