• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రేమలు బ్యూటీకి ఇది...

ప్రేమలు బ్యూటీకి ఇది పెద్ద ఛాలెంజ్..!

| మలయాళంలో ఈమధ్య ఎక్కువ సందడి చేస్తున్న భామ మమితా బైజు.

By - Tupaki Desk
Update: 2024-10-12 09:30 GMT

మలయాళంలో ఈమధ్య ఎక్కువ సందడి చేస్తున్న భామ మమితా బైజు. ప్రేమలు సినిమతో తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు బాగా దగ్గరైంది. సౌత్ ఆడియన్స్ అంతా కూడా మమితా బైజు ప్రేమలో పడిపోయారు. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటుంది. లేటెస్ట్ గా అమ్మడు దళపతి విజయ్ సినిమా ఛాన్స్ అందుకుంది. హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఆఫ్టర్ బీస్ట్ విజయ్ తో పూజా హెగ్దే క్రేజీ ఛాన్స్ అందుకుంది.

ఐతే ఈ సినిమాలో ప్రేమలు భామ మమితా బైజు కూడా నటిస్తుంది. ఈ సినిమా తెలుగు సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరి రీమేక్ గా చేస్తున్నారని టాక్. బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల పాత్రను మమితా బైజు నటిస్తుందని తెలుస్తుంది. బాలయ్య సినిమాలో శ్రీలీల తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ లో కూడా అమ్మడు అదరగొట్టేసింది.

ఇప్పుడు ఆ పాత్రలోనే నటిస్తున్న మమితా తన స్పెషాలిటీ చాటాలని చూస్తుంది. మమితా బైజు తన ప్రతి సినిమాలో చేస్తున్న పాత్రలతో సెపరేట్ స్టైల్ ని ఏర్పరచుకుంది. ఐతే ఇప్పుడు శ్రీలీల పాత్రని చేస్తూ సర్ ప్రైజ్ చేస్తుంది. మమితా బైజు యాక్షన్ సీన్స్ ఎలా చేస్తుంది. భగవంత్ కేసరి రీమేక్ కోలీవుడ్ ఆడియన్స్ ని ఎలా అలరిస్తుంది అన్నది చూడాలి.

ఇక్కడ బాలయ్య ఇమేజ్ తో పోలిస్తే అక్కడ విజయ్ ఇమేజ్ వేరేలా ఉంటుంది. మరి అలాంటిది భగవంత్ కేసరి సినిమాను తమిళ తంబీలకు నచ్చేలా ఎలాంటి మార్పులు చేస్తారన్నది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్దే పాత్ర కన్నా మమితా బైజు ఎలా అలరిస్తుంది అన్న దాని మీద ఆడియన్స్ ఆసక్తికరంగా ఉన్నారు.

తను చేసే ప్రతి పాత్రతో ప్రేక్షకులకు దగ్గర అవుతున్న మమితా ఈ సినిమాలో మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకోబోతుంది. మరి విజయ్, పూజా, మమితా ఈ కాంబో ఆడియన్స్ కు ఎలాంటి ట్రీట్ అందిస్తుంది అన్నది చూడాలి.

Tags:    
  • Mamithabaiju 
  • Kollywood 
  • Thalapathy69 
  • Thalapathyvijay 
  • Hvinoth 
  • GOAT 
  • Filmindustry 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS