• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సింగిల్ ఫ్రేమ్‌లో...

సింగిల్ ఫ్రేమ్‌లో వారిద్ద‌రూ.. అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టేనా?

| సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబీ29.

By - Tupaki Desk
Update: 2025-08-16 11:30 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబీ29. ఈ సినిమాలో గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే లీకులు వ‌చ్చాయి. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో న‌టిస్తున్న‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు లీకులు రావ‌డ‌మే కానీ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా వ‌చ్చింది లేదు.

రీసెంట్ గా ఆగ‌స్ట్ 9న మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రాజ‌మౌళి ఓ అప్డేట్ ను ఇవ్వ‌గా అది నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌హేష్, ప్రియాంక చోప్రా క‌లిసి ఉన్న ఓ ఫోటో ఒక‌టి బ‌య‌టికొచ్చి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ లీకైన ఫోటో మ‌హేష్ బర్త్ డే సెల‌బ్రేష‌న్ ఫోటో అయుండొచ్చ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ ఫోటోలో మ‌హేష్ బాబు టీ ష‌ర్ట్ లో క్యాప్ పెట్టుకుని చాలా కూల్ గా క‌నిపిస్తుండ‌గా, ప్రియాంక చోప్రా స్లీవ్‌లెస్ టాప్ లో మెరిశారు. మ‌హేష్, ప్రియాంక క‌లిసి ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాలోనూ స్క్రీన్ ను షేర్ చేసుకుంది లేదు. ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక న‌టిస్తుంద‌ని తెలిశాక కూడా వీరిద్ద‌రూ క‌లిసి ఏ ఫోటోలోనూ క‌నిపించ‌లేదు. దీంతో వీరిద్ద‌రూ క‌నిపించిన మొద‌టి ఫోటో ఇదేన‌ని ఆ ఫోటోను మ‌హేష్ ఫ్యాన్స్ వెంట‌నే వైర‌ల్ చేశారు.

వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే చూడ్డానికి వెయిట్ చేస్తున్నామ‌ని ఫ్యాన్స్ ఆ ఫోటో కింద పోస్టులు పెడుతూ దాన్ని తెగ వైర‌ల్ చేస్తుండ‌గా, ఆ ఫోటోలో ప్రియాంక‌, మ‌హేష్ తో పాటూ ప‌లువురు యూనిట్ స‌భ్యులు కూడా క‌నిపిస్తున్నారు. ఇక ఎస్ఎస్ఎంబీ29 విష‌యానికొస్తే ఈ సినిమా ఒక గ్లోబ్ ట్రాటింగ్ ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ త‌ర‌హాలో ఉంటుంద‌ని, ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ఫిల్మ్ కాబోతుంద‌ని ఇప్ప‌టికే రాజ‌మౌళి చెప్ప‌గా, న‌వంబ‌ర్ లో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

Tags:    
  • MaheshBabu 
  • PriyankaChopra 
  • SSMB29 
  • Rajamouli 
  • Tollywood 
  • ViralPhoto 
  • MaheshBabuBirthday 
  • Movienews 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS