• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  # ఎస్ ఎస్ ఎంబీ 30 ఛాన్స్...

# ఎస్ ఎస్ ఎంబీ 30 ఛాన్స్ వీళ్ల‌కే!

| ఈ నేప‌థ్యంలో మ‌హేష్ 30వ సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అవుతారు అన్న‌ది ఇప్ప‌టి నుంచే ఆస‌క్తిక‌రంగా మారింది.

By - Tupaki Desk
Update: 2025-05-08 09:30 GMT

# ఎస్ ఎస్ ఎంబీ 29 త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ గ్లోబ‌ల్ స్టార్ గా అవ‌త‌రిస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. హాలీవుడ్ క‌టౌట్ కి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్టోరీ-రాజ‌మౌళి మేకింగ్ మిక్సైతే ఎలా ఉంటుందో ప్ర‌త్యే కంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియా కాదు ...పాన్ వ‌ర‌ల్డ్ ఆశ్చ‌ర్యోయేలా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల్లో ఇదో వండ‌ర్ కాబోతుంది అన్న అంచ‌నాలు అంద‌రిలోనూ బ‌లంగా ఉన్నాయి.

ఈ సినిమా విజ‌యంతో ఇండియ‌న్ సినిమా మార్కెట్ రూపు రేఖ‌లే మారిపోతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు సైతం అంచ‌నా వేస్తున్నాయి. ఈ స‌క్సెస్ అనంత‌రం మ‌హేష్ రీజ‌న‌ల్ సినిమాలు చేసే అవ‌కాశం ఉండ‌దు. పాన్ ఇండియా...పాన్ వ‌ర‌ల్డ్ అంటూ పెద్ద పెద్ద చిత్రాల‌వైపే మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ 30వ సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అవుతారు అన్న‌ది ఇప్ప‌టి నుంచే ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రి ఆ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి రేసులో ఉన్న‌ది ఎవ‌రంటే? ప్ర‌ముఖంగా ముగ్గురు...న‌లుగురు ద‌ర్శ‌కుల పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. సందీప్ రెడ్డితో ఇప్ప‌టికే ఓ సినిమా తీయాలి మ‌హేష్‌. కానీ అది సాద్య‌ప డ‌లేదు. `యానిమ‌ల్` తో తానేంటో ప్రూవ్ అయ్యాడు కాబ‌ట్టి సందీప్ విష‌యంలో స్టోరీ నచ్చితే గ‌నుక మ‌హేష్ నో చెప్పే ఛాన్స్ ఉండ‌దు. అలాగే `పుష్ప` తో సుకుమార్ పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం అయ్యారు.

గ‌తంలో మ‌హేష్ `వ‌న్` సినిమా కోసం సుక్కుతో ప‌నిచేసినా? అది స‌రైన ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు మ‌రో అటెంప్ట్ చేయ‌లేదు. కానీ సుకుమార్ ఎంత‌టి ప్ర‌తిభా వంతుడ‌న్న‌ది మ‌హేష్ కి తెలుసు. `పుష్ప` స‌క్సెస్ సుకుమారు క్రియేటివిటీతో స్టోరీ న‌చ్చితే 30వ చిత్రం అదే కావొచ్చు. అలాగే రెండ‌వ చిత్రం తోనే ఏకంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నే లాక్ చేసిన బుచ్చిబాబు కూడా ఈ లైన్ లో ఉన్నాడు.

ఇంకా అనూహ్యంగా ప్ర‌భాస్ తో `పౌజీ` ప‌ట్టాలెక్కించి షాక్ ఇచ్చాడు హ‌ను రాఘ‌వ‌పూడి. ఇత‌డు మంచి క్రియే టివ్ డైరెక్ట‌ర్. అందుకే డార్లింగ్ బిజీ షెడ్యూల్ సైతం ప‌క్క‌న‌బెట్టి `పౌజీ`కి డేట్లు ఇచ్చాడు. స‌రైన క‌థ‌తో మ‌హేష్ ని అప్రోచ్ అయితే హ‌నుకు ఛాన్స్ ఉంది. ఇలా ముగ్గురు...న‌లుగురు మ‌హేష్ లైన్ లో క‌నిపిస్తున్నారు.

Tags:    
  • MaheshBabu 
  • SSMB29 
  • Rajamouli 
  • PanWorldCinema 
  • SSMB30 
  • Sukumar 
  • SandeepReddyVanga 
  • BuchiBabuSana 
  • HanuRaghavapudi 
  • Tollywood 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS