• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : అందాల సర్కార్...

పిక్ టాక్ : అందాల సర్కార్ క్లీవేజ్‌ షో

| బెంగాలీ ముద్దుగుమ్మ మధుమిత సర్కార్‌ మరోసారి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి కన్నుల విందు చేసింది.

By - Tupaki Desk
Update: 2024-06-15 08:39 GMT

బెంగాలీ ముద్దుగుమ్మ మధుమిత సర్కార్‌ మరోసారి సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి కన్నుల విందు చేసింది. మెరిసే ఔట్‌ ఫిట్ లో నడుము అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో చేసిన ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు.


ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది అంటూ ఈ ఫోటోలను చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. టీవీ షో లు మరియు సినిమాలతో ఇప్పటికే ఉత్తారది ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు భవిష్యత్తులో సౌత్‌ లో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు.

బెంగాలీ లో వరుసగా సినిమాలు చేయడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. టీవీ షో ల్లో ఈ అమ్మడు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా నిలుస్తుంది.

ఈ మధ్య కాలంలో వరుసగా ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోల కారణంగా సౌత్ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈమె బుల్లి తెర షో లు కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాయి. అందుకే ఈ స్థాయిలో సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఫాలోవర్స్ ఉంటారు. ఇదే స్థాయి అందాల ఆరబోత చేస్తే రాబోయే కాలంలో సౌత్ లో కూడా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • Madhumitasarkar 
  • Pictalk 
  • Photoshoot 
  • Gorgeouslooks 
  • Filmindustry 
  • Stunninglooks 
  • Actress 

Similar News

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

Copyright @2026

Powered by Blink CMS