• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లవ్ మౌళి టీజ‌ర్: నవదీప్...

లవ్ మౌళి టీజ‌ర్: నవదీప్ 2.0 ప‌రిచ‌యం

| నవదీప్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి 'లవ్ మౌళి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి 'హీరో టీజర్' ఈరోజు విడుదలైంది

By - Tupaki Desk
Update: 2023-11-27 12:36 GMT

నవదీప్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి 'లవ్ మౌళి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి 'హీరో టీజర్' ఈరోజు విడుదలైంది. ఈ కొత్త-యుగం యూత్‌ఫుల్ డ్రామాలో నవదీప్‌ సరికొత్త గెటప్‌లో క‌నిపిస్తున్నారు. ఇందులో అత‌డు స్వేచ్ఛాయుత జీవ‌నాన్ని ఆస్వాధించే ట్రావెల‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని టీజ‌ర్ చెబుతోంది. అందుకే హీరో టీజర్‌లో అత‌డి కొత్త అవతార్‌ను నవదీప్ 2.0గా అభివర్ణించారు.

టీజర్ ప్రారంభంలో పాత్ర బోల్డ్ స్వభావాన్ని ఆవిష్క‌రించారు. సెమీ న్యూడ్ భంగిమలో ఉన్న న‌వ‌దీప్ మద్యం తాగేటప్పుడు బ్రా ప్యాంటీని ఫిల్టర్‌గా ఉపయోగించాడు. బైక్ నడుపుతూ, ఏటవాలు కొండపై ట్రెక్కింగ్ చేస్తూ, జలపాతం మీద నిలబడిన దృశ్యాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. టీజర్ చివరిలో, కథానాయకుడి పాత్ర‌లో ఇంటెన్సిటీ క‌థానాయిక‌తో ల‌వ్ మేకింగ్ సీన్స్ సంథింగ్ స్పెష‌ల్ అని చెప్పాలి. ఇక ఈ మూవీ కోసం న‌వ‌దీప్ మేకోవ‌ర్.. బాడీ లాంగ్వేజ్ ప్ర‌త్యేకంగా మారాయి. అత‌డు రెగ్యుల‌ర్ ల‌వ‌ర్ బోయ్ లా కాకుండా 6ప్యాక్ యాబ్స్ తో బ‌లిష్ఠంగా క‌నిపిస్తున్నాడు. పెరిగిన గ‌డ్డం, జుల‌పాల జుత్తుతో అత‌డు హార్డ్ హిట్ట‌ర్ లా మారాడు. మునుప‌టి చాక్లెట్ బోయ్ లుక్ పూర్తిగా మాయ‌మైంది. ల‌వ్ మౌళి అనే టైటిల్ కి త‌గ్గ‌ట్టు అత‌డి పాత్ర‌లో ట్విస్టేంటో ట్రైల‌ర్ తో రివీల‌వుతుందేమో చూడాలి.

హీరో టీజర్‌లో అతడి పాత్ర తీరుతెన్నులు ప్రతిదీ అసాధారణం. ఈ సినిమా విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. సి స్పేస్, నైరా క్రియేష‌న్స్, శ్రీ‌క‌ర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: అవనీంద్ర. సంగీత దర్శకుడు: గోవింద్ వసంత్; బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కృష్ణ; సాహిత్యం: అనంత శ్రీరామ్; ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి; కొరియోగ్రాఫర్: అజయ్ శివశంకర్; కాస్ట్యూమ్ డిజైనర్: ఆంషి గుప్తా; DI: పొయెటిక్ స్టూడియోస్ (కొచ్చి); VFX: నాగు; సౌండ్ డిజైన్: ధ్వని స్టూడియోస్.

Full View
Tags:    
  • Lovemouliteaser 
  • Navdeep 
  • Pankhurigidwani 
  • Avaneendra 
  • Govindvasantha 
  • Lovemoulihero 
  • Lovemoulimovie 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS