• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ కూడా కుర్చీ...

మహేష్ కూడా కుర్చీ మడతపెట్టి.. షాకింగ్ గురూజీ

| కానీ సినిమాపై అవి అంతగా హైప్ క్రియేట్ చేయలేదు. పైగా తమన్ పై ఊహించని విధంగా ట్రోల్స్ అయితే వచ్చాయి

By - Tupaki Desk
Update: 2023-12-29 06:20 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మాస్ ఫ్యామిలీ కమర్షియల్ మూవీ గుంటూరు కారం ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి సినిమా షూటింగ్ అయితే గురువారం రోజు పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కొనసాగిస్తూనే మరొకవైపు ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాలని అనుకుంటుంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలైన విషయం తెలిసిందే.

కానీ సినిమాపై అవి అంతగా హైప్ క్రియేట్ చేయలేదు. పైగా తమన్ పై ఊహించని విధంగా ట్రోల్స్ అయితే వచ్చాయి. అయితే ఈసారి ఏమనుకున్నారో ఏమో కానీ గట్టిగా ఇచ్చి పడేయాలి అని ఫిక్స్ అయినట్లుగా అనిపిస్తోంది. రేపు మరో మాస్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ఒక ప్రోమో విడుదల చేశారు. అందులో ఏకంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కుర్చీ తాత డైలాగ్ సాంగ్ ను దింపి పడేయడం విశేషం. కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియా ప్రపంచంలో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఆ ట్రెండ్ ను ఇప్పుడు గురూజీ గట్టిగానే ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. మాస్ పాటగా దాన్ని మలిచి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఇక లేటెస్ట్ గా ప్రోమో విడుదల చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు అని చెప్పాలి.. అయినా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకు లోకల్ ఫ్లేవర్ ఉన్న మాస్ డైలాగ్ సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అనేలా కామెంట్స్ కూడా వస్తున్నాయి..

ఏది ఏమైనా ట్రెండుకు తగ్గట్టుగా ఫాలో అయితేనే సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. పైగా సంక్రాంతి సీజన్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే చిత్ర యూనిట్ ఆ విషయాన్ని గట్టిగా ఫాలో అవుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ పాటలో మహేష్ బాబు శ్రీలీల ఇద్దరు కూడా మాస్ స్టెప్పులతో అలరించబోతున్నట్లు కనిపిస్తోంది.

తప్పకుండా ఫాన్స్ విజిల్స్ వేసేలా సాంగ్ ఉంటుంది అని అంచనాలు అయితే పెరుగుతున్నాయి. తమన్ మాస్ సాంగ్స్ విషయంలో అయితే నిరాశపరిచిన సందర్భాలు తక్కువే కాబట్టి ఈ పాట తప్పకుండా సినిమాపై హైప్ పెంచుతుంది అని కామెంట్స్ వస్తున్నాయి. ఫుల్ సాంగ్ ను రేపు విడుదల చేయబోతున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో ఈ సాంగ్ ఏమైనా క్లిక్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    
  • Kurchimadathapettisong 
  • Gunturkaaram 
  • Maheshbabu 
  • Trivikram 
  • Thamans 
  • Sradhakrishna 
  • Gunturkaaramsongs 
  • Sreeleela 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS