• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక 'పీ పీ డుమ్...

రష్మిక 'పీ పీ డుమ్ డుమ్'.. సింగిల్ లైఫే సూపర్ అంట!

| నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-06-11 09:06 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున తో పాటు రష్మిక లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాను క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.


శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ తో పాటు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పిస్తున్న కుబేర సినిమాలో జిమ్ సర్బ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న కుబేర మూవీ.. జూన్ 20వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుండగా.. మేకర్స్ ఏర్పాట్లు కంప్లీట్ చేస్తున్నారు. అదే సమయంలో సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్సెస్, టీజర్ సూపర్ రెస్పాన్స్ సంపాదించుకున్నారు. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు సాంగ్స్.. ఆకట్టుకున్నాయి. ట్రెండింగ్ లో నిలిచాయి. ఇప్పుడు అదే జోష్ తో మేకర్స్ మూడో సింగిల్ ను విడుదల చేశారు. పీ పీ డుమ్‌ డుమ్‌ అంటూ సాంగ్ సాగుతోంది.

ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. సింగిల్ లైఫ్ సూపర్ యార్ అంటూ క్రేజీ ఉన్న సాంగ్ కు చైతన్య లిరిక్స్ అందించారు. సాంగ్ మొత్తం ఇంగ్లిష్‌ పదాలతోనే ఉండడం విశేషం. ముఖ్యంగా ఇంగ్లిష్‌ లిరిక్స్‌ యూత్‌ ను ఆకట్టుకునేలా ఉన్నాయనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. రష్మిక సింపుల్ లుక్ లో డీసెంట్ గా ఉన్నారు.

అదే సమయంలో సాంగ్ కు ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన గొంతుతో ఆమె ప్రాణం పోశారని చెప్పాలి. ఇప్పుడు పీ పీ డుమ్ డుమ్ సాంగ్ అదిరిపోయిందని మ్యూజిక్ లవర్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇంగ్లీష్ వర్డ్స్ తో క్రేజీగా ఉందని చెబుతున్నారు. రష్మిక సూపర్ క్యూట్ అని అంటున్నారు. మరి మీరు కూడా సాంగ్ ను వినేయండి.

Full View
Tags:    
  • Kuberaa 
  • Dhanush 
  • Nagarjuna 
  • RashmikaMandanna 
  • DeviSriPrasad 
  • SekharKammula 
  • PippiPippiDumDumDum 
  • JimSarbh 
  • PanIndiaMovie 
  • KuberaaPromotions 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS